
జనరల్

పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువెందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్య కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోవడంతో బెంగాల్ ప్రభుత్వం దర్యాప్తును అధికారికంగా సీబీఐకి బదిలీ చేసింది.
ఈ కేసు విచారణ కోసం డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను సీబీఐ ఏర్పాటు చేసింది. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో సీబీఐ సమగ్ర దర్యాప్తు చేపట్టనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!