30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుపతి నుంచి సేవా సంకల్ప్‌ బైక్‌ యాత్ర

Writer: Pooja 11:44 AM, 30 సెప్టెంబర్, 2026
తిరుపతి నుంచి సేవా సంకల్ప్‌ బైక్‌ యాత్ర

తిరుపతి అలిపిరి నుంచి సేవా సంకల్ప్‌ బైక్‌ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆయన సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. సుమారు 25 మంది తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు పాల్గొంటున్న ఈ యాత్ర ఎనిమిది రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల మీదుగా కొనసాగనుంది.

శ్రీవారి ఆశీస్సులు కోరుకుంటూ అలిపిరి నుంచి యాత్ర ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. నాలుగు రాష్ట్రాల్లో మోదీ చేపట్టిన సేవా కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే యాత్ర ఉద్దేశమని పల్లా శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీ సుపరిపాలన ద్వారా ప్రజల ఆదరణ పొందారని ఆయన అన్నారు. మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీలో ప్రతిపక్ష నేతల కీలక భేటీ

ఢిల్లీలో ప్రతిపక్ష నేతల కీలక భేటీ

నటుడు ప్రియదర్శిని సత్కరించిన హరీశ్ రావు

నటుడు ప్రియదర్శిని సత్కరించిన హరీశ్ రావు

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణం ఎఫెక్ట్...దారి మళ్లిన విమానాలు

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణం ఎఫెక్ట్...దారి మళ్లిన విమానాలు

మిలన్‌ ప్రధాన్‌ బెయిల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బెంగాల్‌ ప్రభుత్వం

మిలన్‌ ప్రధాన్‌ బెయిల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బెంగాల్‌ ప్రభుత్వం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను ప్రమాదం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన పెను ప్రమాదం

సూపర్ ఇంటెలిజెన్స్‌పై ట్రంప్‌తో టెక్ దిగ్గజాల భేటీ

సూపర్ ఇంటెలిజెన్స్‌పై ట్రంప్‌తో టెక్ దిగ్గజాల భేటీ

ట్యాగ్లు
సేవా సంకల్ప్‌ యాత్రపల్లా శ్రీనివాస్‌నరేంద్ర మోదీటీడీపీతిరుపతిటీఎన్‌ఎస్‌ఎఫ్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడల్లో భారత్‌కు తొమ్మిదో స్వర్ణం!
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొమ్మిదో స్వర్ణం!

ఆసియా క్రీడల క్రికెట్‌: సెమీస్‌లో శ్రీలంకతో భారత్‌ ఢీ
క్రీడలు

ఆసియా క్రీడల క్రికెట్‌: సెమీస్‌లో శ్రీలంకతో భారత్‌ ఢీ

ఓటీటీ  గ్లోబల్ చార్ట్స్‌లో ఇరుముడి టాప్
ఓటీటీ

ఓటీటీ గ్లోబల్ చార్ట్స్‌లో ఇరుముడి టాప్

గవర్నర్‌ను కలిసిన ఎంపీ రఘునందన్ రావు
రాజకీయాలు

గవర్నర్‌ను కలిసిన ఎంపీ రఘునందన్ రావు

టాక్సిక్ ఓటీటీ రిలీజ్‌కు మరోసారి బ్రేక్
ఓటీటీ

టాక్సిక్ ఓటీటీ రిలీజ్‌కు మరోసారి బ్రేక్

ఆనంద్ దేవరకొండ ఎపిక్‌ ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధం
ఓటీటీ

ఆనంద్ దేవరకొండ ఎపిక్‌ ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధం

ఉత్తరాంధ్ర సమస్యలపై విజయసాయిరెడ్డి ఫోకస్
రాజకీయాలు

ఉత్తరాంధ్ర సమస్యలపై విజయసాయిరెడ్డి ఫోకస్

ఢిల్లీలో ప్రతిపక్ష నేతల కీలక భేటీ
జనరల్

ఢిల్లీలో ప్రతిపక్ష నేతల కీలక భేటీ

నటుడు ప్రియదర్శిని సత్కరించిన హరీశ్ రావు
జనరల్

నటుడు ప్రియదర్శిని సత్కరించిన హరీశ్ రావు

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణం ఎఫెక్ట్...దారి మళ్లిన విమానాలు
జనరల్

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణం ఎఫెక్ట్...దారి మళ్లిన విమానాలు

న్యూజిలాండ్‌ టెస్టుల కోసం బీసీసీఐ కొత్త ప్లాన్‌
క్రీడలు

న్యూజిలాండ్‌ టెస్టుల కోసం బీసీసీఐ కొత్త ప్లాన్‌

రీతూ చౌదరితో బ్రేకప్‌పై డిమాన్‌ పవన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌
సినిమాలు

రీతూ చౌదరితో బ్రేకప్‌పై డిమాన్‌ పవన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!