1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత పైలట్‌ స్మిత్‌ మచ్ఛార్‌ను ప్రశంసించిన నెతన్యాహు

Writer: Nithish 09:11 AM, 1 అక్టోబర్, 2026
భారత పైలట్‌ స్మిత్‌ మచ్ఛార్‌ను ప్రశంసించిన నెతన్యాహు

ఫ్లైదుబాయ్‌ విమానంలో చోటుచేసుకున్న తీవ్ర ఘటనలో భారత పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛార్‌ చూపిన ధైర్యాన్ని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రశంసించారు. దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌కు వెళ్తున్న విమానంలో కో-పైలట్‌ కెప్టెన్‌ మచ్ఛార్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు సమాచారం. గాయాలపాలైనప్పటికీ ఆయన ప్రతిఘటించి కాక్‌పిట్‌ తలుపు తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానం సౌదీ అరేబియాలోని తబుక్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. విమానంలో 174 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై స్పందించిన నెతన్యాహు.. కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛార్‌ అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారని కొనియాడారు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఆయన దాడిని ఎదుర్కొని కాక్‌పిట్‌ తలుపు తెరవడం ద్వారా ప్రయాణికులు, సిబ్బంది దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునే అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ఆయన చర్యల వల్ల 174 మంది ప్రాణాలు కాపాడబడ్డాయని నెతన్యాహు తెలిపారు. మచ్ఛార్‌ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన్ను ‘నిజమైన హీరో’గా అభివర్ణించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అక్టోబర్‌ నుంచి డిసెంబరు వరకు వర్షాలపై ఐఎండీ కీలక అంచనా

అక్టోబర్‌ నుంచి డిసెంబరు వరకు వర్షాలపై ఐఎండీ కీలక అంచనా

శబరిమల యాత్రికులకు ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత పార్కింగ్

శబరిమల యాత్రికులకు ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత పార్కింగ్

కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో  అధ్యాపక పోస్టులు ఖాళీ

కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో అధ్యాపక పోస్టులు ఖాళీ

నల్లమల అటవీ ప్రాంతంలో నేటి నుంచి జంగిల్ సఫారీ

నల్లమల అటవీ ప్రాంతంలో నేటి నుంచి జంగిల్ సఫారీ

కాణిపాకంలో వైభవంగా కల్పవృక్ష వాహన సేవ

కాణిపాకంలో వైభవంగా కల్పవృక్ష వాహన సేవ

హర్మూజ్‌ జలసంధిపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు..

హర్మూజ్‌ జలసంధిపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు..

ట్యాగ్లు
స్మిత్ మచ్ఛార్ఫ్లైదుబాయ్బెంజమిన్ నెతన్యాహుభారత పైలట్ఫ్లైదుబాయ్ విమానందుబాయ్ టెల్ అవీవ్ విమానంవిమాన ఘటనకెప్టెన్ స్మిత్ మచ్ఛార్పైలట్ ధైర్యంఇజ్రాయెల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
 ఫహాద్‌ ఫాజిల్‌ ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’కు మహేశ్‌ బాబు ప్రశంసలు
సినిమాలు

ఫహాద్‌ ఫాజిల్‌ ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’కు మహేశ్‌ బాబు ప్రశంసలు

స్త్రీశక్తి పథకంపై చంద్రబాబు కీలక ప్రకటన
జనరల్

స్త్రీశక్తి పథకంపై చంద్రబాబు కీలక ప్రకటన

అక్టోబర్‌ నుంచి డిసెంబరు వరకు వర్షాలపై ఐఎండీ కీలక అంచనా
జనరల్

అక్టోబర్‌ నుంచి డిసెంబరు వరకు వర్షాలపై ఐఎండీ కీలక అంచనా

శబరిమల యాత్రికులకు ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత పార్కింగ్
జనరల్

శబరిమల యాత్రికులకు ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత పార్కింగ్

కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో  అధ్యాపక పోస్టులు ఖాళీ
జనరల్

కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో అధ్యాపక పోస్టులు ఖాళీ

అక్టోబర్‌ నుంచి కీలక మార్పులు.. ఏటీఎం, ఎల్‌పీజీ, ఎఫ్‌డీలపై కొత్త రూల్స్
బిజినెస్

అక్టోబర్‌ నుంచి కీలక మార్పులు.. ఏటీఎం, ఎల్‌పీజీ, ఎఫ్‌డీలపై కొత్త రూల్స్

నల్లమల అటవీ ప్రాంతంలో నేటి నుంచి జంగిల్ సఫారీ
జనరల్

నల్లమల అటవీ ప్రాంతంలో నేటి నుంచి జంగిల్ సఫారీ

కాణిపాకంలో వైభవంగా కల్పవృక్ష వాహన సేవ
జనరల్

కాణిపాకంలో వైభవంగా కల్పవృక్ష వాహన సేవ

హర్మూజ్‌ జలసంధిపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు..
జనరల్

హర్మూజ్‌ జలసంధిపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు..

జైలర్‌ 2 సెన్సార్‌లో కీలక సన్నివేశానికి కోత?
గాసిప్స్

జైలర్‌ 2 సెన్సార్‌లో కీలక సన్నివేశానికి కోత?

వారణాసి హక్కుల కోసం భారీ పోటీ?
సినిమాలు

వారణాసి హక్కుల కోసం భారీ పోటీ?

ఓటీటీ దెబ్బతో నాలుగు సినిమాలకు చిక్కులే?
గాసిప్స్

ఓటీటీ దెబ్బతో నాలుగు సినిమాలకు చిక్కులే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!