2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్వర్ణ పతకాలతో సత్తా చాటిన భారత ఆర్చర్లు

Writer: Pooja 08:43 AM, 1 అక్టోబర్, 2026
స్వర్ణ పతకాలతో సత్తా చాటిన భారత ఆర్చర్లు

ఆసియా గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకాల వర్షం కురిసింది. కాంపౌండ్ ఆర్చరీలో భారత జట్లు మూడు విభాగాల్లోనూ స్వర్ణ పతకాలు సాధించగా, మిక్స్‌డ్ ట్రాప్‌ ఈవెంట్‌లో నీరూ ధండా, కైనన్ చెనై జోడీ మరో స్వర్ణాన్ని అందించింది. తెలంగాణకు చెందిన తానిపర్తి చికిత రెండు స్వర్ణ పతకాల్లో భాగస్వామిగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి సురేఖ వెన్నం కూడా స్వర్ణ విజేత జట్టులో కీలక పాత్ర పోషించింది.

ఈ విజయాలతో ఆసియా గేమ్స్‌ పతకాల పట్టికలో భారత్‌ మొత్తం 60 పతకాలతో ఎనిమిదో స్థానానికి చేరుకుంది. ఇందులో 10 స్వర్ణాలు, 21 రజతాలు, 29 కాంస్య పతకాలు ఉన్నాయి. అదే రోజు భారత్‌ మరో మూడు కాంస్య పతకాలను కూడా సాధించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో భారత్‌ 6 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌

2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో భారత్‌ 6 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకం

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకం

2027 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ

2027 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ

ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు భారత హాకీ జట్లు.. పాక్‌పై పురుషుల జట్టు ఘన విజయం

ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు భారత హాకీ జట్లు.. పాక్‌పై పురుషుల జట్టు ఘన విజయం

ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా

ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా

ఆసియా క్రీడలు-2026లో భారత్‌కు మరో రెండు పతకాలు

ఆసియా క్రీడలు-2026లో భారత్‌కు మరో రెండు పతకాలు

ట్యాగ్లు
ఆసియా గేమ్స్భారత ఆర్చరీతానిపర్తి చికితజ్యోతి సురేఖ వెన్నంషూటింగ్భారత్ పతకాల పట్టిక
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం..
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం..

ఫ్లై దుబాయ్ FZ1073 ఘటనలో ఇరాన్‌ ప్రమేయంపై ట్రంప్‌ అనుమానాలు..
జనరల్

ఫ్లై దుబాయ్ FZ1073 ఘటనలో ఇరాన్‌ ప్రమేయంపై ట్రంప్‌ అనుమానాలు..

ఈసీ ఆఫీస్ ముందు కర్ణాటక సీఎం, మంత్రుల ఆందోళన...
రాజకీయాలు

ఈసీ ఆఫీస్ ముందు కర్ణాటక సీఎం, మంత్రుల ఆందోళన...

ఫౌజీకి మరో 60 పని దినాలు అవసరం.. విడుదల ఎప్పుడంటే?
గాసిప్స్

ఫౌజీకి మరో 60 పని దినాలు అవసరం.. విడుదల ఎప్పుడంటే?

సీనియర్ హీరోలు సొంతంగా కథలు ఎంచుకోరా?
గాసిప్స్

సీనియర్ హీరోలు సొంతంగా కథలు ఎంచుకోరా?

రాజమౌళి, సుకుమార్.. చందూకు ఆ ఛాన్స్ ఉందా?
గాసిప్స్

రాజమౌళి, సుకుమార్.. చందూకు ఆ ఛాన్స్ ఉందా?

ఆదర్శ కుటుంబం.. ఆ రూమర్లు నిజమేనా?
గాసిప్స్

ఆదర్శ కుటుంబం.. ఆ రూమర్లు నిజమేనా?

బాలయ్య అన్‌స్టాపబుల్‌ 5 ఎప్పుడొస్తుంది?
గాసిప్స్

బాలయ్య అన్‌స్టాపబుల్‌ 5 ఎప్పుడొస్తుంది?

విజయ్, రష్మిక.. తల్లిదండ్రులకు దూరంగా ఎందుకున్నట్టు?
గాసిప్స్

విజయ్, రష్మిక.. తల్లిదండ్రులకు దూరంగా ఎందుకున్నట్టు?

మంగ్లీకి పోటీగా ప్రభ.. ఎవరీ సింగర్?
సినిమాలు

మంగ్లీకి పోటీగా ప్రభ.. ఎవరీ సింగర్?

సినిమా టీవీలోకి రావాలన్నా సెన్సార్ తప్పదా?
సినిమాలు

సినిమా టీవీలోకి రావాలన్నా సెన్సార్ తప్పదా?

100 కోట్ల హీరోకి ఇంత గ్యాప్ ఎందుకు?
గాసిప్స్

100 కోట్ల హీరోకి ఇంత గ్యాప్ ఎందుకు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!