
క్రీడలు

ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ భవనంలో ఇండియా కూటమి నేతలు కీలక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే, టీవీకే, బీజేడీ నేతలు సమావేశానికి దూరంగా ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికపై నేతలు చర్చించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌పై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!