15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో పాఠశాల బస్సులపై ఆర్టీవో ప్రత్యేక తనిఖీలు

Writer: Pooja 10:59 AM, 16 జూన్, 2026
తెలంగాణలో పాఠశాల బస్సులపై ఆర్టీవో ప్రత్యేక తనిఖీలు

వేసవి సెలవుల అనంతరం విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కావడంతో తెలంగాణలో పాఠశాల, కళాశాల బస్సులపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. లంగర్ హౌస్ టిప్పుఖాన్ పూల్ వద్ద రంగారెడ్డి రవాణా శాఖ బృందాలు బస్సుల ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రాలు, అగ్నిమాపక భద్రతా పరికరాలు, ప్రథమ చికిత్స పెట్టెలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాయి.

వాహన తనిఖీ అధికారులు డ్రైవర్ల అనుమతి పత్రాలను కూడా పరిశీలించారు. 60 సంవత్సరాలు దాటిన డ్రైవర్లతో విద్యార్థుల బస్సులు నడపవద్దని విద్యాసంస్థలకు సూచించారు. మూడు బృందాలు కలిసి సుమారు 60 బస్సులను తనిఖీ చేయగా, నిబంధనలు ఉల్లంఘించిన 6 బస్సులపై జరిమానాలు విధించారు. విద్యార్థుల భద్రతే ప్రధాన లక్ష్యమని, మరో వారం రోజుల పాటు తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..

ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..

ట్రంప్‌ ఇంట వివాహ వేడుకకు రష్యన్‌ కుబేరుడి నిధులు

ట్రంప్‌ ఇంట వివాహ వేడుకకు రష్యన్‌ కుబేరుడి నిధులు

ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..

ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్

చిన్నారుల లైంగిక వేధింపుల కేసులపై కేంద్రం–మెటా చర్చలు..

చిన్నారుల లైంగిక వేధింపుల కేసులపై కేంద్రం–మెటా చర్చలు..

మపుసా కోర్టులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు

మపుసా కోర్టులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు

ట్యాగ్లు
రవాణా శాఖ తనిఖీలుపాఠశాల బస్సులుతెలంగాణ రవాణావిద్యార్థుల భద్రతరహదారి నిబంధనలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బెంగాల్‌ ఎన్నికల బరిలో బీజేపీ.. టికెట్లు ఎవరికి?
రాజకీయాలు

బెంగాల్‌ ఎన్నికల బరిలో బీజేపీ.. టికెట్లు ఎవరికి?

ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..
జనరల్

ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..

ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక..
సినిమాలు

ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక..

ట్రంప్‌ ఇంట వివాహ వేడుకకు రష్యన్‌ కుబేరుడి నిధులు
జనరల్

ట్రంప్‌ ఇంట వివాహ వేడుకకు రష్యన్‌ కుబేరుడి నిధులు

ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..
జనరల్

ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..

మూవీ లవర్స్‌కు పండగే.. థియేటర్, ఓటీటీలో ఈ వారం భారీగా రిలీజ్‌లు
సినిమాలు

మూవీ లవర్స్‌కు పండగే.. థియేటర్, ఓటీటీలో ఈ వారం భారీగా రిలీజ్‌లు

టాలెంట్‌ ఒక్కటే సరిపోదు.. ఇండస్ట్రీపై రసిక దుగల్‌ హాట్ కామెంట్స్‌
సినిమాలు

టాలెంట్‌ ఒక్కటే సరిపోదు.. ఇండస్ట్రీపై రసిక దుగల్‌ హాట్ కామెంట్స్‌

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్
జనరల్

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ మధ్య ముదిరిన వివాదం...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ మధ్య ముదిరిన వివాదం...

బిగ్ బాస్ తెలుగు 10: ఐదో రోజే చైత్ర రాయ్ ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఐదో రోజే చైత్ర రాయ్ ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!