Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

16, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పవన్ కళ్యాణ్ – శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక భేటీ

02:39 PM, 16 జూన్, 2026
పవన్ కళ్యాణ్ – శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఢిల్లీలో కలిశారు. ఈ భేటీలో రాష్ట్రంలో అమలు అవుతున్న గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, మ్యాజిక్ డ్రెయిన్స్, నీటి తొట్టెల నిర్మాణం వంటి ప్రాజెక్టులపై చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సామాజిక తనిఖీల పారదర్శకతను కేంద్ర మంత్రి ప్రశంసించారు.

మ్యాజిక్ డ్రెయిన్స్ విధానాన్ని తన నియోజకవర్గంలో కూడా అమలు చేయాలని శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. అలాగే జూలై 1న విబి జీ రాంజీ పథకం జాతీయ స్థాయి ప్రారంభోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించాలని పవన్ కళ్యాణ్ కోరారు. 2006లో అనంతపురం నుంచి జాతీయ ఉపాధి హామీ పథకం ప్రారంభమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ అభ్యర్థనకు కేంద్ర మంత్రి అంగీకరించి కార్యక్రమానికి హాజరవుతానని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేపు హన్మకొండలో పవన్ కళ్యాణ్ పర్యటన..

రేపు హన్మకొండలో పవన్ కళ్యాణ్ పర్యటన..

దగ్గు సిరప్‌ల విక్రయాలపై కేంద్రం కీలక నిర్ణయం

దగ్గు సిరప్‌ల విక్రయాలపై కేంద్రం కీలక నిర్ణయం

హర్మూజ్ జలసంధి దాటిన ఇరాన్ నౌకలు..

హర్మూజ్ జలసంధి దాటిన ఇరాన్ నౌకలు..

ప్రపంచ స్థాయి నాలెడ్జ్ సిటీగా అమరావతి: సీఎం చంద్రబాబు

ప్రపంచ స్థాయి నాలెడ్జ్ సిటీగా అమరావతి: సీఎం చంద్రబాబు

భారత్ రక్షణ రంగంలో మరో మైలురాయి...

భారత్ రక్షణ రంగంలో మరో మైలురాయి...

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్శివరాజ్ సింగ్ చౌహాన్గ్రామీణాభివృద్ధిఆంధ్రప్రదేశ్మ్యాజిక్ డ్రెయిన్స్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
జాంటీ రోడ్స్‌తో నారా లోకేష్ భేటీ..

జాంటీ రోడ్స్‌తో నారా లోకేష్ భేటీ..

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వాహనదారులకు హైదరాబాద్ పోలీసుల కీలక సూచన
జనరల్

వాహనదారులకు హైదరాబాద్ పోలీసుల కీలక సూచన

ఫేస్‌బుక్‌లో AI మోడ్ ప్రారంభించిన మెటా..
టెక్నాలజీ

ఫేస్‌బుక్‌లో AI మోడ్ ప్రారంభించిన మెటా..

మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగంలో ‘రిసెట్’ ప్రక్రియ ప్రారంభం
టెక్నాలజీ

మైక్రోసాఫ్ట్ గేమింగ్ విభాగంలో ‘రిసెట్’ ప్రక్రియ ప్రారంభం

కేంద్రంతో కీలక చర్చలు.. పర్యావరణ ప్రాజెక్టులపై పవన్ కళ్యాణ్ ఫోకస్
రాజకీయాలు

కేంద్రంతో కీలక చర్చలు.. పర్యావరణ ప్రాజెక్టులపై పవన్ కళ్యాణ్ ఫోకస్

ప్రపంచ AI పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తున్న ఆంథ్రోపిక్-అమెరికా వివాదం
టెక్నాలజీ

ప్రపంచ AI పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తున్న ఆంథ్రోపిక్-అమెరికా వివాదం

“ఆయన కోసమే వెయిటింగ్”.. పెళ్లిపై హింట్ ఇచ్చిన శ్రీముఖి
సినిమాలు

“ఆయన కోసమే వెయిటింగ్”.. పెళ్లిపై హింట్ ఇచ్చిన శ్రీముఖి

విలాసాలకు దూరంగా మస్క్.. కారణం ఏంటి?
బిజినెస్

విలాసాలకు దూరంగా మస్క్.. కారణం ఏంటి?

సీఎం విజయ్‌కు విషాల్ వినూత్న కానుక..
రాజకీయాలు

సీఎం విజయ్‌కు విషాల్ వినూత్న కానుక..

కేరళ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హ్యాపీ’ రీ రిలీజ్
సినిమాలు

కేరళ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హ్యాపీ’ రీ రిలీజ్

రేపు హన్మకొండలో పవన్ కళ్యాణ్ పర్యటన..
జనరల్

రేపు హన్మకొండలో పవన్ కళ్యాణ్ పర్యటన..

దగ్గు సిరప్‌ల విక్రయాలపై కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

దగ్గు సిరప్‌ల విక్రయాలపై కేంద్రం కీలక నిర్ణయం

హర్మూజ్ జలసంధి దాటిన ఇరాన్ నౌకలు..
జనరల్

హర్మూజ్ జలసంధి దాటిన ఇరాన్ నౌకలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!