31, జులై 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమరావతి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

Writer: Nithish 07:38 AM, 31 జులై, 2026
అమరావతి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూముల సేకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచనలు చేసింది. చట్టబద్ధమైన అధికారం లేకుండా ఏ వ్యక్తి ఆస్తిని స్వాధీనం చేసుకోరాదని స్పష్టం చేసింది. రైతుల భూములను పరిహారం చెల్లించకుండా తీసుకుంటున్నారంటూ చోడిశెట్టి నిర్మలత దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ సందర్భంగా జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీ, జస్టిస్‌ చింతలపూడి పురుషోత్తం కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. సింగిల్‌ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉన్న అనుబంధ పిటిషన్‌పై ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసిన వారంలోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అప్పటి వరకు భూమిపై గతంలో ఇచ్చిన యథాతథస్థితి ఉత్తర్వులను కొనసాగించింది.

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలోని తన 65 సెంట్ల భూమిని ఎలాంటి పరిహారం లేకుండా స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నిర్మలత హైకోర్టును ఆశ్రయించారు. భూసేకరణ ప్రక్రియ 2013 భూసేకరణ చట్ట నిబంధనలకు అనుగుణంగా జరగాలని ధర్మాసనం పేర్కొంది. ఆస్తి హక్కు భూమి విస్తీర్ణంపై ఆధారపడదని, చిన్న భాగం సేకరించినా చట్టపరమైన విధానాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజనం, వ్యక్తిగత హక్కుల మధ్య సమతుల్యత అవసరమని హైకోర్టు పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సరిహద్దుల్లో చైనా స్టెల్త్‌ ఫైటర్ల కలకలం

సరిహద్దుల్లో చైనా స్టెల్త్‌ ఫైటర్ల కలకలం

ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా

ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌

పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు

పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు

సాగునీటి సంక్షోభంపై పవన్ కీలక సూచనలు

సాగునీటి సంక్షోభంపై పవన్ కీలక సూచనలు

వెట్టిచాకిరీపై రాష్ట్రవ్యాప్త అవగాహన యాత్ర

వెట్టిచాకిరీపై రాష్ట్రవ్యాప్త అవగాహన యాత్ర

ట్యాగ్లు
అమరావతి రాజధానిఆంధ్రప్రదేశ్ హైకోర్టుభూసేకరణరైతుల హక్కులుఆస్తి హక్కుఏపీ ప్రభుత్వంకోర్టు తీర్పుపెనుమాక భూములున్యాయ వార్తలుఆంధ్రప్రదేశ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై సీఎం సంతాపం
రాజకీయాలు

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై సీఎం సంతాపం

హారిక ఖాతాలో ఆసియా చెస్‌ డబుల్‌ టైటిల్‌
క్రీడలు

హారిక ఖాతాలో ఆసియా చెస్‌ డబుల్‌ టైటిల్‌

ఇంగ్లండ్‌ టెస్టు జట్టులో భారీ మార్పులు
క్రీడలు

ఇంగ్లండ్‌ టెస్టు జట్టులో భారీ మార్పులు

సరిహద్దుల్లో చైనా స్టెల్త్‌ ఫైటర్ల కలకలం
జనరల్

సరిహద్దుల్లో చైనా స్టెల్త్‌ ఫైటర్ల కలకలం

ఐటీఆర్‌ గడువు నేటితో ముగింపు
బిజినెస్

ఐటీఆర్‌ గడువు నేటితో ముగింపు

గాజాలో శాంతి ఒప్పందం.. ట్రంప్‌ కీలక ప్రకటన
రాజకీయాలు

గాజాలో శాంతి ఒప్పందం.. ట్రంప్‌ కీలక ప్రకటన

కామన్వెల్త్‌లో భారత్‌ పతకాల వేట.. లవ్‌ప్రీత్‌కు రజతం, సీమకు కాంస్యం
క్రీడలు

కామన్వెల్త్‌లో భారత్‌ పతకాల వేట.. లవ్‌ప్రీత్‌కు రజతం, సీమకు కాంస్యం

మోదీపై నటుడు సుదేశ్ బెర్రీ ప్రశంసలు
సినిమాలు

మోదీపై నటుడు సుదేశ్ బెర్రీ ప్రశంసలు

అమరావతి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

అమరావతి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

స్మార్ట్‌వాచ్‌ అలర్ట్‌తో వ్యక్తికి సకాలంలో వైద్యం
టెక్నాలజీ

స్మార్ట్‌వాచ్‌ అలర్ట్‌తో వ్యక్తికి సకాలంలో వైద్యం

ప్రపంచ తయారీ రంగంలో భారత్‌ దూకుడు - ఆనంద్‌ మహీంద్రా
బిజినెస్

ప్రపంచ తయారీ రంగంలో భారత్‌ దూకుడు - ఆనంద్‌ మహీంద్రా

స్పేస్‌ టెక్నాలజీలో హైదరాబాద్‌కు మరో విజయం
టెక్నాలజీ

స్పేస్‌ టెక్నాలజీలో హైదరాబాద్‌కు మరో విజయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!