
రాజకీయాలు

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువత ప్రత్యామ్నాయ రంగాలపై దృష్టి సారించాలని, ముఖ్యంగా స్కిల్స్ పెంచుకుంటేనే అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏఐ ప్రభావంతో వైట్ కాలర్ ఉద్యోగాలు తగ్గుతున్నాయని, వాటికి ప్రత్యామ్నాయంగా బ్లూ కాలర్ జాబ్స్ వైపు యువత మళ్లాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
బెంగళూరులో జరిగిన ‘ది హిందూ హడిల్ కాంక్లేవ్’లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఐటీఐల అప్‌గ్రేడేషన్, తెలంగాణ రైజింగ్ 2047 విజన్ వంటి అంశాలను ప్రస్తావించారు. రైతులు, యువత, మహిళల అభ్యున్నతే రాష్ట్ర అభివృద్ధి లక్ష్యమని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!