5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రగడ కోటయ్య జయంతికి సర్కార్ సన్నాహాలు

Writer: Nithish 05:47 AM, 22 జులై, 2026
ప్రగడ కోటయ్య జయంతికి సర్కార్ సన్నాహాలు

చేనేత కార్మికుల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, స్వాతంత్ర్య ఉద్యమం కోసం విశేషంగా కృషి చేసిన ప్రముఖ నాయకుడు ప్రగడ కోటయ్య 110వ జయంతిని ఈ నెల 26న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. గుంటూరు జిల్లా నిడుబ్రోలులో 1915 జూలై 26న జన్మించిన ఆయన, చేనేత రంగం అభివృద్ధికి జీవితాన్ని అంకితం చేశారు. సహకార సంఘాల ఏర్పాటుకు కృషి చేయడంతో పాటు 1945లో ఆల్ ఇండియా హ్యాండ్‌లూమ్ వీవర్స్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, 1947లో ‘చేనేత’ వారపత్రిక సంపాదకుడిగా సేవలందించారు.

ప్రగడ కోటయ్య మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా ప్రజాసేవ చేశారు. చీరాల సహకార స్పిన్నింగ్ మిల్లును స్థాపించడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు అనేక జాతీయ స్థాయి సహకార సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన సేవలకు గుర్తింపుగా ‘ప్రజాబంధు’ బిరుదుతో సత్కరించారు. ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేయగా, రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి

హైదరాబాద్‌లో రాపిడో పింక్ బైక్ సర్వీస్

హైదరాబాద్‌లో రాపిడో పింక్ బైక్ సర్వీస్

సోనియాగాంధీ జీవిత చరిత్రకు కొత్త ప్రచురణ సంస్థ

సోనియాగాంధీ జీవిత చరిత్రకు కొత్త ప్రచురణ సంస్థ

ఎయిర్‌ ఇండియా విమానం పైలట్‌పై వేటు.. మత్తు పదార్థాలు తీసుకున్నట్లు నిర్ధారణ!

ఎయిర్‌ ఇండియా విమానం పైలట్‌పై వేటు.. మత్తు పదార్థాలు తీసుకున్నట్లు నిర్ధారణ!

ఎల్‌నినోపై డబ్ల్యూఎంవో హెచ్చరిక.. ఇదే!

ఎల్‌నినోపై డబ్ల్యూఎంవో హెచ్చరిక.. ఇదే!

రక్షణ రంగంలో డ్రోగో-ఎంఐఎల్ డీల్!

రక్షణ రంగంలో డ్రోగో-ఎంఐఎల్ డీల్!

ట్యాగ్లు
ప్రగడ కోటయ్యప్రజాబంధుచేనేతచీరాలనిడుబ్రోలుఆంధ్రప్రదేశ్జయంతిచేనేత కార్మికులుసహకార సంఘాలుస్వాతంత్ర్య సమరయోధుడు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి
జనరల్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి

హైదరాబాద్‌లో రాపిడో పింక్ బైక్ సర్వీస్
జనరల్

హైదరాబాద్‌లో రాపిడో పింక్ బైక్ సర్వీస్

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ
షోస్

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?
గాసిప్స్

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?
ఓటీటీ

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?
గాసిప్స్

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?
ఓటీటీ

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?
సినిమాలు

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!
సినిమాలు

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!

రాకాలో దీపిక షాకింగ్ రోల్?
గాసిప్స్

రాకాలో దీపిక షాకింగ్ రోల్?

విలన్స్ కోసం హాలీవుడ్‌ వైపు టాలీవుడ్‌?
గాసిప్స్

విలన్స్ కోసం హాలీవుడ్‌ వైపు టాలీవుడ్‌?

క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్
క్రీడలు

క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!