22, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నీట్ లీకేజీపై మోదీ కీలక వ్యాఖ్యలు

Writer: Nithish 06:44 AM, 22 జులై, 2026
నీట్ లీకేజీపై మోదీ కీలక వ్యాఖ్యలు

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఇది దేశ యువత భవిష్యత్తుతో ఆడుకునే ఘోరమైన నేరమని పేర్కొన్నారు. ఎన్డీయే ఎంపీల సమావేశంలో తొలిసారి ఈ అంశంపై స్పందించిన ప్రధాని.. లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. యువత విశ్వాసాన్ని పొందేలా ఎంపీలు ప్రజలతో మరింత అనుసంధానం కావాలని పిలుపునిచ్చారు.

నీట్‌ లీకేజీ, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, దేశ ఆర్థిక పురోగతి వంటి అంశాలపై ప్రధాని సమావేశంలో మాట్లాడినట్లు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, అక్రమాలకు పాల్పడిన వారిపై ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే లీకేజీ కేసులో 13 మందిని అరెస్టు చేసి, న్యాయపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సాలు మండపాల టెండర్లపై శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు వివరణ

సాలు మండపాల టెండర్లపై శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు వివరణ

ఏపీలో మళ్లీ కరోనా అలర్ట్‌.. అప్రమత్తమైన అధికారులు

ఏపీలో మళ్లీ కరోనా అలర్ట్‌.. అప్రమత్తమైన అధికారులు

ఐఐటీ రూర్కీ అడ్వైజరీపై వివాదం

ఐఐటీ రూర్కీ అడ్వైజరీపై వివాదం

మైసూరులో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

మైసూరులో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

తిరుమలలో భక్తుల రద్దీ.. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు

తిరుమలలో భక్తుల రద్దీ.. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు

ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్ట్‌

ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్ట్‌

ట్యాగ్లు
నీట్ పేపర్ లీకేజీనరేంద్ర మోదీవిద్యార్థుల సమస్యలుఎన్డీయే సమావేశంకేంద్ర ప్రభుత్వంపరీక్షల అక్రమాలుధర్మేంద్ర ప్రధాన్కిరణ్ రిజిజువిద్యా వ్యవస్థజాతీయ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో కాంగ్రెస్‌ నిరసనలు
రాజకీయాలు

తెలంగాణలో కాంగ్రెస్‌ నిరసనలు

అల వైకుంఠపురములో జోడీ రిపీట్‌?
సినిమాలు

అల వైకుంఠపురములో జోడీ రిపీట్‌?

జన నాయగన్ వెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలు?
సినిమాలు

జన నాయగన్ వెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలు?

టీవీలోకి ఓజీ కూడా వచ్చేసింది.. మరి దేవర ఎక్కడ?
సినిమాలు

టీవీలోకి ఓజీ కూడా వచ్చేసింది.. మరి దేవర ఎక్కడ?

యూఎస్ మార్కెట్‌లో తగ్గని లెనిన్ జోరు!
సినిమాలు

యూఎస్ మార్కెట్‌లో తగ్గని లెనిన్ జోరు!

భారీ సినిమా వదిలేసిన కిరణ్ అబ్బవరం?
సినిమాలు

భారీ సినిమా వదిలేసిన కిరణ్ అబ్బవరం?

రాహుల్‌పై ధర్మేంద్ర ప్రధాన్‌ ఫైర్‌.. నీట్‌పై చర్చకు సిద్ధం
రాజకీయాలు

రాహుల్‌పై ధర్మేంద్ర ప్రధాన్‌ ఫైర్‌.. నీట్‌పై చర్చకు సిద్ధం

ట్రంప్‌ నిర్ణయంతో భారత ఫార్మాకు షాక్‌
బిజినెస్

ట్రంప్‌ నిర్ణయంతో భారత ఫార్మాకు షాక్‌

సాలు మండపాల టెండర్లపై శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు వివరణ
జనరల్

సాలు మండపాల టెండర్లపై శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు వివరణ

ఏపీలో మళ్లీ కరోనా అలర్ట్‌.. అప్రమత్తమైన అధికారులు
జనరల్

ఏపీలో మళ్లీ కరోనా అలర్ట్‌.. అప్రమత్తమైన అధికారులు

నీట్‌ అంశంపై రాహుల్‌పై జితేంద్ర సింగ్‌ ఫైర్‌
రాజకీయాలు

నీట్‌ అంశంపై రాహుల్‌పై జితేంద్ర సింగ్‌ ఫైర్‌

ఐఐటీ రూర్కీ అడ్వైజరీపై వివాదం
జనరల్

ఐఐటీ రూర్కీ అడ్వైజరీపై వివాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!