6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో విద్యుత్ కోతలు లేవు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Writer: Shivani K 02:42 PM, 6 అక్టోబర్, 2026
తెలంగాణలో విద్యుత్ కోతలు లేవు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగినప్పటికీ రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా నిరంతర సరఫరా చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో ఇదే సమయంలో రాష్ట్ర పీక్ విద్యుత్ డిమాండ్ 15 వేల మెగావాట్లు ఉండగా, ప్రస్తుతం దాదాపు 20 వేల మెగావాట్లకు చేరిందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి నదులు, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తగ్గడంతో జలవిద్యుత్ ఉత్పత్తి సుమారు 4 వేల మెగావాట్లు తగ్గిందని చెప్పారు. అయినప్పటికీ ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థలు సమర్థంగా పనిచేస్తూ విద్యుత్ సరఫరాను కొనసాగిస్తున్నాయని వెల్లడించారు.

నీటి లభ్యత తగ్గడం వల్లే జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గిందని, రాష్ట్రంలోని అన్ని జలవిద్యుత్ ప్రాజెక్టులు పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయని భట్టి తెలిపారు. రాత్రివేళ పెరిగే డిమాండ్‌ను థర్మల్ పవర్ ద్వారా అధిగమిస్తున్నామని, గృహ వినియోగదారులకు 24 గంటల విద్యుత్ సరఫరా విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాబోయే రోజుల్లో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోతే నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్నందున అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించాలని ప్రజలకు సూచించారు. ఇదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో 27 లక్షల మంది విద్యార్థులకు ఉదయపు అల్పాహారం అందించే పథకానికి సంబంధించిన సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అలాస్కా పర్యటనలో ఉషా వాన్స్‌కు తడబాటు.. సిబ్బంది తీరుపై విమర్శలు

అలాస్కా పర్యటనలో ఉషా వాన్స్‌కు తడబాటు.. సిబ్బంది తీరుపై విమర్శలు

ప్రకృతి, ప్రజలు, ప్రగతి సమన్వయమే పవన్ కళ్యాణ్ విధానం

ప్రకృతి, ప్రజలు, ప్రగతి సమన్వయమే పవన్ కళ్యాణ్ విధానం

SIR, ఓటర్ల జాబితాపై కాంగ్రెస్‌ ఆరోపణలకు రామచంద్రరావు కౌంటర్

SIR, ఓటర్ల జాబితాపై కాంగ్రెస్‌ ఆరోపణలకు రామచంద్రరావు కౌంటర్

యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్షల షెడ్యూల్ విడుదల

యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్షల షెడ్యూల్ విడుదల

భారీ సంపద ఉన్నా.. ముకేశ్ అంబానీకి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఇదే!
ట్యాగ్లు
తెలంగాణభట్టి విక్రమార్కవిద్యుత్ సరఫరావిద్యుత్ కోతలుతెలంగాణ విద్యుత్ డిమాండ్జలవిద్యుత్థర్మల్ పవర్విద్యుత్ శాఖనీటి పొదుపుప్రభుత్వ పాఠశాలలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

భారీ సంపద ఉన్నా.. ముకేశ్ అంబానీకి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఇదే!

ఓలా, ఉబర్, రాపిడోకు మహారాష్ట్ర సర్కార్ షాక్..

ఓలా, ఉబర్, రాపిడోకు మహారాష్ట్ర సర్కార్ షాక్..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ ఛాన్స్..?
గాసిప్స్

కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ ఛాన్స్..?

ఏపీలో పాక్ గూఢచర్య కలకలం.. దేశ భద్రతపై దృష్టి
జనరల్

ఏపీలో పాక్ గూఢచర్య కలకలం.. దేశ భద్రతపై దృష్టి

సూర్య ‘సీన్‌’ ప్రమోషన్స్‌పై కొనసాగుతున్న సస్పెన్స్
సినిమాలు

సూర్య ‘సీన్‌’ ప్రమోషన్స్‌పై కొనసాగుతున్న సస్పెన్స్

రాహుల్ గాంధీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు..
రాజకీయాలు

రాహుల్ గాంధీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు..

రజనీకాంత్‌ జీవిత కథకు కొత్త రూపం
సినిమాలు

రజనీకాంత్‌ జీవిత కథకు కొత్త రూపం

డబ్ల్యూసీఎల్‌ నుంచి పాకిస్థాన్‌ ఛాంపియన్స్‌ ఔట్‌
క్రీడలు

డబ్ల్యూసీఎల్‌ నుంచి పాకిస్థాన్‌ ఛాంపియన్స్‌ ఔట్‌

‘జైలర్‌ 2’ ట్రైలర్‌తో కొత్త సందేహాలు
సినిమాలు

‘జైలర్‌ 2’ ట్రైలర్‌తో కొత్త సందేహాలు

అలాస్కా పర్యటనలో ఉషా వాన్స్‌కు తడబాటు.. సిబ్బంది తీరుపై విమర్శలు
జనరల్

అలాస్కా పర్యటనలో ఉషా వాన్స్‌కు తడబాటు.. సిబ్బంది తీరుపై విమర్శలు

జియో కస్టమర్లకు అదిరిపోయే ఓటీటీ బెనిఫిట్‌
బిజినెస్

జియో కస్టమర్లకు అదిరిపోయే ఓటీటీ బెనిఫిట్‌

క్రిషాంక్‌పై మరోసారి ప్రభుత్వ వేధింపులు- బీఆర్ఎస్