
జనరల్

ఫ్లైదుబాయ్ ఘటనలో ఇరాన్ పాత్ర ఉన్నట్లు నిర్ధారించేందుకు ప్రస్తుతం తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. అయితే హమమ్ అల్ హమామితో ప్రమాదం ఉండొచ్చనే విషయాన్ని ముందుగానే తెలుసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రమాదం ఉందని ముందే సమాచారం ఉన్నప్పటికీ, హమమ్ అల్ హమామిని కో-పైలట్‌గా ఎలా అనుమతించారని జేడీ వాన్స్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు విమానయాన సంస్థ భద్రతా తనిఖీలు, సిబ్బంది ఎంపిక ప్రక్రియ, కాక్‌పిట్ భద్రతా విధానాలపై పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!