Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

నల్గొండ పోలీసులపై కాల్పులు జరిపిన నిందితుడు

Writer: Harika S 07:09 AM, 1 జులై, 2026
నల్గొండ పోలీసులపై కాల్పులు జరిపిన నిందితుడు

నల్గొండ జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన చోరీల కేసుల్లో నిందితుడిని హైదరాబాద్‌లో గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు ఆపరేషన్ చేపట్టారు. మంగళవారం నల్గొండ సీసీఎస్ పోలీసులు అందిన సమాచారం ఆధారంగా హైదరాబాద్ చేరుకుని ఆదిభట్ల సమీపంలోని ఓఆర్ఆర్ వద్ద అతడిని పట్టుకునే ప్రయత్నం చేశారు.

అయితే నిందితుడు పోలీసులకు ఎదురు తిరిగి తప్పించుకునేందుకు యత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. గాయపడిన నిందితుడిని ఏపీకి చెందిన భూష్మి శ్రీకాంత్‌గా గుర్తించి వనస్థలిపురం ఆసుపత్రికి తరలించారు. అతనిపై పదికి పైగా దొంగతనాల కేసులు, నాలుగేళ్ల క్రితం ఏపీలో కానిస్టేబుల్ హత్య కేసు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్ ORR పై  కాల్పుల కలకలం

హైదరాబాద్ ORR పై కాల్పుల కలకలం

సర్‌ వివాదంపై సుప్రీంకు విపక్షాల ఫిర్యాదు

సర్‌ వివాదంపై సుప్రీంకు విపక్షాల ఫిర్యాదు

రుతుపవనాల రివైవల్‌తో భారీ వర్షాల హెచ్చరిక

రుతుపవనాల రివైవల్‌తో భారీ వర్షాల హెచ్చరిక

మహిళలపై దాడుల ఆరోపణలు రీ-ఓపెన్

మహిళలపై దాడుల ఆరోపణలు రీ-ఓపెన్

జేఎన్టీయూలో జపాన్ జాబ్స్.. కొత్త అవకాశాల బాట

జేఎన్టీయూలో జపాన్ జాబ్స్.. కొత్త అవకాశాల బాట

37 కేజీల గోల్డ్ సీజ్‌తో ఉలిక్కిపడ్డ దేశం!

37 కేజీల గోల్డ్ సీజ్‌తో ఉలిక్కిపడ్డ దేశం!

ట్యాగ్లు
పోలీస్ ఎన్‌కౌంటర్హైదరాబాద్ క్రైమ్నల్గొండ చోరీలుసీసీఎస్ పోలీసులుఓఆర్ఆర్నిందితుడు అరెస్ట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు?
జనరల్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు?

ఈ నెలలోనూ అరకొర వానలే: ఐఎండీ
జనరల్

ఈ నెలలోనూ అరకొర వానలే: ఐఎండీ

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు తాజా ధరలు తెలుసుకోండి
బిజినెస్

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు తాజా ధరలు తెలుసుకోండి

క్రిప్టోతో ట్రంప్‌కు భారీ లాభాలు
జనరల్

క్రిప్టోతో ట్రంప్‌కు భారీ లాభాలు

నిపుణుల సూచన: రోజుకు 10 నిమిషాల యోగా ఆరోగ్యానికి మేలు
ఆరోగ్యం

నిపుణుల సూచన: రోజుకు 10 నిమిషాల యోగా ఆరోగ్యానికి మేలు

మళ్లీ వస్తున్న పతివ్రతలు?
సినిమాలు

మళ్లీ వస్తున్న పతివ్రతలు?

రామాయణ ట్రైలర్‌పై సస్పెన్స్?
గాసిప్స్

రామాయణ ట్రైలర్‌పై సస్పెన్స్?

మహేష్ గళమే హైలైట్.. రావు బహదూర్ హాలీవుడ్ బొమ్మ!
సినిమాలు

మహేష్ గళమే హైలైట్.. రావు బహదూర్ హాలీవుడ్ బొమ్మ!

ఓ సుకుమారి డేట్ ఫిక్స్!
సినిమాలు

ఓ సుకుమారి డేట్ ఫిక్స్!

అనిల్ రావిపూడి సినిమాలో వెంకీ ఎంట్రీ ఎప్పుడంటే?
గాసిప్స్

అనిల్ రావిపూడి సినిమాలో వెంకీ ఎంట్రీ ఎప్పుడంటే?

వైద్యుల హెచ్చరిక: నిద్రలో లాలాజలం ఆరోగ్య సమస్యల సంకేతం
ఆరోగ్యం

వైద్యుల హెచ్చరిక: నిద్రలో లాలాజలం ఆరోగ్య సమస్యల సంకేతం

హైదరాబాద్ ORR పై  కాల్పుల కలకలం
జనరల్

హైదరాబాద్ ORR పై కాల్పుల కలకలం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!