
జనరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది.
తెలంగాణలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండగా, ఉరుములు, మెరుపుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!