
జనరల్

ఏపీలో RTCను ప్రైవేటీకరించవద్దని ఉద్యోగ సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. నేడు, రేపు అన్ని డిపోల్లో ఎర్రబ్యాడ్జీలతో నిరసనలు నిర్వహించనున్నట్లు ప్రకటించాయి.
ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని, అలాగే 12వ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!