
జనరల్

తెలుగుదేశం పార్టీ వార్షిక ప్రధాన కార్యక్రమం మహానాడు ఈసారి పూర్తిగా కొత్త ఫార్మాట్లో నిర్వహించనున్నారు. ఇంతకుముందు భారీగా భౌతికంగా జరిగే ఈ సభను ఈసారి ఆన్లైన్లో నిర్వహించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు సమాచారం. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రతి సంవత్సరం మే 27, 28 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా భారీగా కార్యకర్తల పాల్గొనంతో మహానాడు జరుగుతుంది. ఈసారి నెల్లూరు వేదికగా ముందుగా ప్లాన్ చేసినప్పటికీ, తాజా పరిస్థితులు మరియు పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో కార్యక్రమాన్ని డిజిటల్ రూపంలో నిర్వహించాలని నిర్ణయించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!