
సినిమాలు

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతలకు గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్‌కు తరలించారు.
ప్రస్తుతం ఆమె గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు అత్యవసరంగా గుండెకు స్టెంట్ వేసి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బండి సంజయ్ ఆసుపత్రికి చేరుకుని తన తల్లి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!