Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

14, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అల్పపీడనం ప్రభావం.. ఉరుములు మెరుపులతో వర్షం

09:59 AM, 14 మే, 2026
అల్పపీడనం ప్రభావం.. ఉరుములు మెరుపులతో వర్షం

నైరుతి బంగాళాఖాతం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో సముద్ర మట్టానికి సుమారు 5.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించారు. ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందన్నారు.

దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. నైరుతి రుతుపవనాలు క్రమంగా చురుగ్గా కదులుతున్నాయని, ఈ నెల 16 నాటికి దక్షిణ బంగాళాఖాతం మరియు అండమాన్ నికోబార్ దీవులను తాకే అవకాశముందని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మోదీని కలవనున్న విదేశాంగ మంత్రులు

మోదీని కలవనున్న విదేశాంగ మంత్రులు

 తన కాన్వాయ్‌పై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..!

ముఖ్య నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లు ఏర్పాటు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

45 డిగ్రీలు దాటనున్న ఎండలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

రూ.2.58 లక్షల డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరి అరెస్ట్

చైనాలో ట్రంప్ పర్యటన.. షీతో కీలక చర్చలు

చైనాలో ట్రంప్ పర్యటన.. షీతో కీలక చర్చలు

ట్యాగ్లు
బంగాళాఖాతంఅల్పపీడనంఆంధ్ర వాతావరణంవర్ష సూచనఉరుములు మెరుపులుఐఎండీరుతుపవనాలుకోస్తాంధ్రరాయలసీమవాతావరణ అంచనా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికా హౌసింగ్ మార్కెట్‌లో భారీ మందగమనా? కొనుగోలుదారులు ఎందుకు తగ్గుతున్నారు?
జనరల్

సూర్య ఫ్యాన్స్‌కు నిరాశ
సినిమాలు

సూర్య ఫ్యాన్స్‌కు నిరాశ

మోదీని కలవనున్న విదేశాంగ మంత్రులు
జనరల్

మోదీని కలవనున్న విదేశాంగ మంత్రులు

 తన కాన్వాయ్‌పై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..!
జనరల్

తన కాన్వాయ్‌పై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..!

ముఖ్య నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లు ఏర్పాటు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ముఖ్య నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లు ఏర్పాటు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

గూగుల్ ఇంజనీర్ ‘సూపర్ కమ్యూటర్’గా గుర్తింపు
టెక్నాలజీ

గూగుల్ ఇంజనీర్ ‘సూపర్ కమ్యూటర్’గా గుర్తింపు

లోకేశ్ కాన్వాయ్ తగ్గింపు.. సాదాసీదా ప్రయాణం
రాజకీయాలు

లోకేశ్ కాన్వాయ్ తగ్గింపు.. సాదాసీదా ప్రయాణం

ఎమోషనల్ రొమాన్స్‌తో ఆకట్టుకుంటోన్న ‘సోల్ మేట్’ సిరీస్ ఇదేనా ?
ఓటీటీ

ఈ నెలలోనే ‘ఇన్‌స్పెక్టర్ అవినాష్ 2’ స్ట్రీమింగ్ ప్రారంభమా ?

స్టార్‌డమ్ కంటే గురువుల స్థానం గొప్పదేనా? రజనీకాంత్ భావోద్వేగ వ్యాఖ్యలు
సినిమాలు

స్టార్‌డమ్ కంటే గురువుల స్థానం గొప్పదేనా? రజనీకాంత్ భావోద్వేగ వ్యాఖ్యలు

థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు కొనసాగుతుందా ?
క్రీడలు

థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు కొనసాగుతుందా ?

45 డిగ్రీలు దాటనున్న ఎండలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
జనరల్

45 డిగ్రీలు దాటనున్న ఎండలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!