
జనరల్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు అంశాల్లో తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగ హామీలు, జాబ్ క్యాలెండర్ అమలు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత తీవ్ర నిరాశలో ఉందని పేర్కొంటూ, ఎలాంటి ఆత్మహత్యాయత్నాలకు పాల్పడవద్దని నిరుద్యోగులకు విజ్ఞప్తి చేశారు.
ఇంజినీర్లపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్, విద్య, ఐటీ రంగం, సాగునీటి ప్రాజెక్టులు, మెట్రో, రైతుల సమస్యలు వంటి పలు అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, ఈ అంశాలన్నింటినీ అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!