18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కే.కోటపాడులో మైనర్‌ ప్రేమికుల విషాదాంతం...

Writer: Chandrika 01:03 PM, 18 సెప్టెంబర్, 2026
కే.కోటపాడులో మైనర్‌ ప్రేమికుల విషాదాంతం...

విశాఖపట్నం పెందుర్తి ప్రాంతానికి చెందిన మైనర్‌ బాలుడు, బాలిక కే.కోటపాడులో గురువారం మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే కుటుంబ సభ్యులు వారి సంబంధాన్ని అంగీకరించకపోవడంతో గతంలో పలుమార్లు ఇద్దరూ ఇళ్ల నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పెందుర్తి పోలీసులు వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి, మేజర్లు అయిన తర్వాత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

మేజర్లు అయిన తర్వాత వివాహం గురించి ఆలోచించవచ్చని కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ, ఇటీవల ఇద్దరూ మరోసారి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం యువకుడి అమ్మమ్మ నివసించే కే.కోటపాడు ప్రాంతానికి చేరుకున్నారు. పైడమ్మ చెరువు సమీపంలోని ఓ బావి వద్ద ఇద్దరూ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలంలో సూసైడ్‌ నోట్‌ లభించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కే.కోటపాడు ఎస్‌ఐ ధనుంజయ వెల్లడించారు. యువకుడు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, యువతి మొదటి సంవత్సరం చదివి మధ్యలోనే విద్యను నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ...

బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ...

ఇంధన సంక్షోభం.. పాకిస్థాన్‌లో కఠిన పొదుపు చర్యలు

ఇంధన సంక్షోభం.. పాకిస్థాన్‌లో కఠిన పొదుపు చర్యలు

కాటారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు

కాటారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు

మోదీ పుట్టినరోజున ఉజ్జయినిలో ప్రపంచ రికార్డు..

మోదీ పుట్టినరోజున ఉజ్జయినిలో ప్రపంచ రికార్డు..

22-ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

22-ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పెళ్లికి నెల ముందు యువకుడి దారుణ హత్య

పెళ్లికి నెల ముందు యువకుడి దారుణ హత్య

ట్యాగ్లు
కే.కోటపాడుపెందుర్తివిశాఖపట్నంమైనర్‌ జంటఆత్మహత్య ఘటనపోలీసుల దర్యాప్తుఆంధ్రప్రదేశ్‌ వార్తలువిశాఖ వార్తలువిషాద ఘటనక్రైమ్‌ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విశాఖలో పేద కుటుంబాలకు ఇళ్లపై పూర్తి హక్కులు - సీఎం చంద్రబాబు
జనరల్

విశాఖలో పేద కుటుంబాలకు ఇళ్లపై పూర్తి హక్కులు - సీఎం చంద్రబాబు

బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ అరెస్ట్‌
రాజకీయాలు

బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ అరెస్ట్‌

ఆసియా గేమ్స్‌ సెమీస్‌కు టీమ్‌ఇండియా మహిళా జట్టు...
క్రీడలు

ఆసియా గేమ్స్‌ సెమీస్‌కు టీమ్‌ఇండియా మహిళా జట్టు...

బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ...
జనరల్

బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ...

ఇంధన సంక్షోభం.. పాకిస్థాన్‌లో కఠిన పొదుపు చర్యలు
జనరల్

ఇంధన సంక్షోభం.. పాకిస్థాన్‌లో కఠిన పొదుపు చర్యలు

కాటారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు
జనరల్

కాటారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు

సంక్రాంతికి చిరంజీవి సినిమాల పోటీ?
గాసిప్స్

సంక్రాంతికి చిరంజీవి సినిమాల పోటీ?

జైలర్ 2లో కొత్త పాత్రల పరిచయం.. సర్ప్రైజ్ కామియోలపై ఆసక్తి
సినిమాలు

జైలర్ 2లో కొత్త పాత్రల పరిచయం.. సర్ప్రైజ్ కామియోలపై ఆసక్తి

మోదీ పుట్టినరోజున ఉజ్జయినిలో ప్రపంచ రికార్డు..
జనరల్

మోదీ పుట్టినరోజున ఉజ్జయినిలో ప్రపంచ రికార్డు..

22-ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

22-ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పెళ్లికి నెల ముందు యువకుడి దారుణ హత్య
జనరల్

పెళ్లికి నెల ముందు యువకుడి దారుణ హత్య

కళ్ల కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి? నిపుణులు చెప్పిన కారణాలు
ఆరోగ్యం

కళ్ల కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి? నిపుణులు చెప్పిన కారణాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!