18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోదీ పుట్టినరోజున ఉజ్జయినిలో ప్రపంచ రికార్డు..

Writer: Chandrika 01:14 PM, 18 సెప్టెంబర్, 2026
మోదీ పుట్టినరోజున ఉజ్జయినిలో ప్రపంచ రికార్డు..

ప్రధాని నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గురువారం సాయంత్రం ‘ఆశీర్వాద్‌ కా దియా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్షిప్రా నది తీరంలోని ఘాట్లు, మహాకాళ్‌ లోక్‌ ప్రాంతంలో ఒకేసారి 33.27 లక్షల ప్రమిదలను వెలిగించారు. ఈ కార్యక్రమం ప్రపంచ రికార్డు సాధించినట్లు అధికారులు తెలిపారు. భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌, ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

సాయంత్రం సైరన్‌ మోగిన అనంతరం దీపాలను ఒకేసారి వెలిగించారు. 25 వేలకు పైగా వాలంటీర్లు, భక్తులు, ప్రజలు ఇందులో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమిదలతో ప్రధాని మోదీ చిత్రాన్ని కూడా రూపొందించారు. మధ్యప్రదేశ్‌ వ్యాప్తంగా మొత్తం 3.55 కోట్ల ప్రమిదలను ఏకకాలంలో వెలిగించినట్లు అధికారులు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విశాఖలో పేద కుటుంబాలకు ఇళ్లపై పూర్తి హక్కులు - సీఎం చంద్రబాబు

విశాఖలో పేద కుటుంబాలకు ఇళ్లపై పూర్తి హక్కులు - సీఎం చంద్రబాబు

బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ...

బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ...

ఇంధన సంక్షోభం.. పాకిస్థాన్‌లో కఠిన పొదుపు చర్యలు

ఇంధన సంక్షోభం.. పాకిస్థాన్‌లో కఠిన పొదుపు చర్యలు

కాటారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు

కాటారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు

22-ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

22-ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పెళ్లికి నెల ముందు యువకుడి దారుణ హత్య

పెళ్లికి నెల ముందు యువకుడి దారుణ హత్య

ట్యాగ్లు
మోదీ పుట్టినరోజుఉజ్జయినిఆశీర్వాద్‌ కా దియా33.27 లక్షల దీపాలుప్రపంచ రికార్డుమధ్యప్రదేశ్‌క్షిప్రా నదిమహాకాళ్‌ లోక్‌దీపోత్సవంజాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భూ అక్రమాలపై మహేశ్వర్ రెడ్డి ప్రశ్నలు
రాజకీయాలు

భూ అక్రమాలపై మహేశ్వర్ రెడ్డి ప్రశ్నలు

తిరుమల ఘాట్‌ రోడ్డులో నేటి రాత్రి నుంచి టూవీలర్లకు అనుమతి రద్దు
జనరల్

తిరుమల ఘాట్‌ రోడ్డులో నేటి రాత్రి నుంచి టూవీలర్లకు అనుమతి రద్దు

మోదీ ప్రజా సేవకు గుర్తుగా సేవా సంకల్ప్ అభియాన్ - పీవీఎన్ మాధవ్
రాజకీయాలు

మోదీ ప్రజా సేవకు గుర్తుగా సేవా సంకల్ప్ అభియాన్ - పీవీఎన్ మాధవ్

ఆసియా గేమ్స్‌లో వసతి గందరగోళం..
క్రీడలు

ఆసియా గేమ్స్‌లో వసతి గందరగోళం..

విశాఖలో పేద కుటుంబాలకు ఇళ్లపై పూర్తి హక్కులు - సీఎం చంద్రబాబు
జనరల్

విశాఖలో పేద కుటుంబాలకు ఇళ్లపై పూర్తి హక్కులు - సీఎం చంద్రబాబు

బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ అరెస్ట్‌
రాజకీయాలు

బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ అరెస్ట్‌

ఆసియా గేమ్స్‌ సెమీస్‌కు టీమ్‌ఇండియా మహిళా జట్టు...
క్రీడలు

ఆసియా గేమ్స్‌ సెమీస్‌కు టీమ్‌ఇండియా మహిళా జట్టు...

బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ...
జనరల్

బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ...

ఇంధన సంక్షోభం.. పాకిస్థాన్‌లో కఠిన పొదుపు చర్యలు
జనరల్

ఇంధన సంక్షోభం.. పాకిస్థాన్‌లో కఠిన పొదుపు చర్యలు

కాటారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు
జనరల్

కాటారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు

సంక్రాంతికి చిరంజీవి సినిమాల పోటీ?
గాసిప్స్

సంక్రాంతికి చిరంజీవి సినిమాల పోటీ?

జైలర్ 2లో కొత్త పాత్రల పరిచయం.. ప్రత్యేక కామియోలపై ఆసక్తి
సినిమాలు

జైలర్ 2లో కొత్త పాత్రల పరిచయం.. ప్రత్యేక కామియోలపై ఆసక్తి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!