18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా గేమ్స్‌ సెమీస్‌కు టీమ్‌ఇండియా మహిళా జట్టు...

Writer: Chandrika 01:24 PM, 18 సెప్టెంబర్, 2026
ఆసియా గేమ్స్‌ సెమీస్‌కు టీమ్‌ఇండియా మహిళా జట్టు...

2026 ఆసియా గేమ్స్‌ మహిళల క్రికెట్‌లో టీమ్‌ఇండియా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్‌ ఫైనల్‌లో జపాన్‌పై భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన జపాన్‌ను భారత బౌలర్లు 19.5 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌట్‌ చేశారు. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ శ్రీచరణి 4/10తో అద్భుత ప్రదర్శన చేయగా.. షఫాలీ వర్మ రెండు వికెట్లు పడగొట్టారు. దీప్తి శర్మ, శ్రేయాంకా పాటిల్‌ చెరో వికెట్‌ తీశారు.

58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ కేవలం 5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. షఫాలీ వర్మ 15 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 40 పరుగులు చేయగా.. రిచా ఘోష్‌ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. కమలిని, భారతి ఫుల్మాలి వికెట్లు కోల్పోయినా భారత్‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. సెప్టెంబర్‌ 20న జరిగే సెమీఫైనల్లో భారత్‌ బంగ్లాదేశ్‌తో తలపడనుంది. మరో సెమీఫైనల్లో శ్రీలంక-పాకిస్థాన్‌ తలపడనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా గేమ్స్‌లో వసతి గందరగోళం..

ఆసియా గేమ్స్‌లో వసతి గందరగోళం..

నాగోయాలో భారత క్రీడాకారులకు వసతి కష్టాలు

నాగోయాలో భారత క్రీడాకారులకు వసతి కష్టాలు

వైభవ్‌ సూర్యవంశీకి ఇప్పుడే అవకాశం లేదు.. ఇంకా వేచి చూడాల్సిందే: గంభీర్‌

వైభవ్‌ సూర్యవంశీకి ఇప్పుడే అవకాశం లేదు.. ఇంకా వేచి చూడాల్సిందే: గంభీర్‌

ఆసియా క్రీడల్లో తెలుగు క్రీడాకారుల జోరు..

ఆసియా క్రీడల్లో తెలుగు క్రీడాకారుల జోరు..

ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్‌ జట్టు తొలి సమరం.. జపాన్‌తో క్వార్టర్‌ఫైనల్‌

ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్‌ జట్టు తొలి సమరం.. జపాన్‌తో క్వార్టర్‌ఫైనల్‌

సౌత్‌జోన్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో శ్రీతేజ సరికొత్త చరిత్ర...

సౌత్‌జోన్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో శ్రీతేజ సరికొత్త చరిత్ర...

ట్యాగ్లు
భారత్‌ మహిళల క్రికెట్‌ఆసియా గేమ్స్‌ 2026శ్రీచరణిషఫాలీ వర్మజపాన్‌ మహిళల క్రికెట్‌భారత్‌ సెమీఫైనల్‌రిచా ఘోష్‌బంగ్లాదేశ్‌ మహిళల జట్టుఆసియా గేమ్స్‌ క్రికెట్‌మహిళల క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భార్యకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు భర్త షాకింగ్ డెసిషన్
జనరల్

భార్యకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు భర్త షాకింగ్ డెసిషన్

భూ అక్రమాలపై మహేశ్వర్ రెడ్డి ప్రశ్నలు
రాజకీయాలు

భూ అక్రమాలపై మహేశ్వర్ రెడ్డి ప్రశ్నలు

తిరుమల ఘాట్‌ రోడ్డులో నేటి రాత్రి నుంచి టూవీలర్లకు అనుమతి రద్దు
జనరల్

తిరుమల ఘాట్‌ రోడ్డులో నేటి రాత్రి నుంచి టూవీలర్లకు అనుమతి రద్దు

మోదీ ప్రజా సేవకు గుర్తుగా సేవా సంకల్ప్ అభియాన్ - పీవీఎన్ మాధవ్
రాజకీయాలు

మోదీ ప్రజా సేవకు గుర్తుగా సేవా సంకల్ప్ అభియాన్ - పీవీఎన్ మాధవ్

ఆసియా గేమ్స్‌లో వసతి గందరగోళం..
క్రీడలు

ఆసియా గేమ్స్‌లో వసతి గందరగోళం..

విశాఖలో పేద కుటుంబాలకు ఇళ్లపై పూర్తి హక్కులు - సీఎం చంద్రబాబు
జనరల్

విశాఖలో పేద కుటుంబాలకు ఇళ్లపై పూర్తి హక్కులు - సీఎం చంద్రబాబు

బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ అరెస్ట్‌
రాజకీయాలు

బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ అరెస్ట్‌

ఆసియా గేమ్స్‌ సెమీస్‌కు టీమ్‌ఇండియా మహిళా జట్టు...
క్రీడలు

ఆసియా గేమ్స్‌ సెమీస్‌కు టీమ్‌ఇండియా మహిళా జట్టు...

బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ...
జనరల్

బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ...

ఇంధన సంక్షోభం.. పాకిస్థాన్‌లో కఠిన పొదుపు చర్యలు
జనరల్

ఇంధన సంక్షోభం.. పాకిస్థాన్‌లో కఠిన పొదుపు చర్యలు

కాటారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు
జనరల్

కాటారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు

సంక్రాంతికి చిరంజీవి సినిమాల పోటీ?
గాసిప్స్

సంక్రాంతికి చిరంజీవి సినిమాల పోటీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!