3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాహుల్ గాంధీ, ప్రియాంకకు కొండా సురేఖ లేఖలు...

Writer: Harika S 04:38 PM, 3 సెప్టెంబర్, 2026
రాహుల్ గాంధీ, ప్రియాంకకు కొండా సురేఖ లేఖలు...

కొండా సురేఖ కాంగ్రెస్ అగ్రనేతలకు రాసిన లేఖల్లో తనపై జరుగుతున్న రాజకీయ అణచివేత, పరిపాలనా పరమైన నిర్లక్ష్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 22, 23 తేదీల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్‌కు లేఖలు పంపినట్లు పేర్కొన్నారు. తన శాఖలకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో తనను సంప్రదించడం లేదని, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే నేరుగా ఆదేశాలు వస్తున్నాయని ఆమె ఆరోపించారు. మంత్రి హోదాలో తన పాత్రను నామమాత్రంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

యాదాద్రి ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు, సమ్మక్క–సారలమ్మ ఆలయ అభివృద్ధి నిధుల బదిలీ, శ్రీరామ నవమి ప్రభుత్వ ప్రకటనల్లో తన ఫొటో తొలగింపు వంటి అంశాలను ఆమె లేఖల్లో ప్రస్తావించినట్లు సమాచారం. తన మాజీ ఓఎస్‌డీ సుమంత్‌ను తొలగించడం, ఆయనపై కేసుల నమోదు, తన నివాసానికి పోలీసులు రావడం వంటి పరిణామాలపైనా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధుల మంజూరులో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. తన కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేస్తూ షోకాజ్ నోటీసు ఇవ్వడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను బీసీ మహిళా నేత కావడం వల్లే సెలెక్టివ్‌గా టార్గెట్ చేస్తున్నారనే భావన ఉందని పేర్కొంటూ, పార్టీ అగ్రనాయకత్వం ఈ అంశాలపై సమగ్రంగా విచారణ జరిపి న్యాయం చేయాలని కోరినట్లు తెలుస్తోంది. లేఖలతో పాటు సంబంధిత వీడియోలు, ఆధారాలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను కూడా అందజేసినట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పంజాబ్ సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు

పంజాబ్ సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు

నన్ను రాజీనామా చేయమని అడగలేదు - కొండా సురేఖ

నన్ను రాజీనామా చేయమని అడగలేదు - కొండా సురేఖ

అలహాబాద్ హైకోర్టులో యూపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

అలహాబాద్ హైకోర్టులో యూపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

200 ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో ఆడబిడ్డ..అంబరాన్నంటిన సంబరాలు

200 ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో ఆడబిడ్డ..అంబరాన్నంటిన సంబరాలు

నేపాల్ వరదల్లో లేడీ పైలట్ సాహసం

నేపాల్ వరదల్లో లేడీ పైలట్ సాహసం

మేడ్ ఇన్ ఇండియా బైక్‌పై బ్రిటన్ మాజీ ప్రధాని

మేడ్ ఇన్ ఇండియా బైక్‌పై బ్రిటన్ మాజీ ప్రధాని

ట్యాగ్లు
కొండా సురేఖరాహుల్ గాంధీప్రియాంక గాంధీతెలంగాణ కాంగ్రెస్కొండా సురేఖ లేఖకాంగ్రెస్ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాకు చెప్పకుండా తొలగించారు - మంత్రి కొండా సురేఖ
రాజకీయాలు

నాకు చెప్పకుండా తొలగించారు - మంత్రి కొండా సురేఖ

రాహుల్ గాంధీ, ప్రియాంకకు కొండా సురేఖ లేఖలు...
జనరల్

రాహుల్ గాంధీ, ప్రియాంకకు కొండా సురేఖ లేఖలు...

లోకనాథం అరెస్టు వెనుక కుట్ర ఉంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు
రాజకీయాలు

లోకనాథం అరెస్టు వెనుక కుట్ర ఉంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

‘ఇమ్మోర్టల్’ ప్రమోషన్స్ వివాదంపై కాయదు లోహర్ షాకింగ్ కామెంట్స్
సినిమాలు

‘ఇమ్మోర్టల్’ ప్రమోషన్స్ వివాదంపై కాయదు లోహర్ షాకింగ్ కామెంట్స్

పంజాబ్ సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు
జనరల్

పంజాబ్ సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు

సురేఖ బర్తరఫ్‌పై కాంగ్రెస్‌ను నిలదీసిన  శ్రీనివాస్ గౌడ్
రాజకీయాలు

సురేఖ బర్తరఫ్‌పై కాంగ్రెస్‌ను నిలదీసిన శ్రీనివాస్ గౌడ్

నన్ను రాజీనామా చేయమని అడగలేదు - కొండా సురేఖ
జనరల్

నన్ను రాజీనామా చేయమని అడగలేదు - కొండా సురేఖ

‘ఎపిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్...
సినిమాలు

‘ఎపిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్...

దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు మిక్స్‌డ్ టాక్.. తెలుగు షోలకు బ్రేక్
సినిమాలు

దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు మిక్స్‌డ్ టాక్.. తెలుగు షోలకు బ్రేక్

పవన్ కళ్యాణ్ పంజా రీ రిలీజ్ లోనూ హవా..
సినిమాలు

పవన్ కళ్యాణ్ పంజా రీ రిలీజ్ లోనూ హవా..

దసరాకు రామ్ చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్..!
సినిమాలు

దసరాకు రామ్ చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్..!

ఆంత్రోపిక్‌ నుంచి కొత్త ఏఐ మోడళ్లు..
టెక్నాలజీ

ఆంత్రోపిక్‌ నుంచి కొత్త ఏఐ మోడళ్లు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!