3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సురేఖ బర్తరఫ్‌పై కాంగ్రెస్‌ను నిలదీసిన శ్రీనివాస్ గౌడ్

Writer: Pooja 04:14 PM, 3 సెప్టెంబర్, 2026
సురేఖ బర్తరఫ్‌పై కాంగ్రెస్‌ను నిలదీసిన  శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను పదవి నుంచి తొలగించడంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. సురేఖను బర్తరఫ్ చేయడం అన్యాయమని, ఓ బీసీ మహిళా మంత్రిపై మాత్రమే చర్యలు తీసుకోవడం దారుణమని విమర్శించారు. నారాయణపేట జిల్లా కోస్గిలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ‘బీఆర్ఎస్ రైతు గర్జన’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా వారిపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కొంతమంది మంత్రులపై అవినీతి, కమీషన్ల ఆరోపణలు వచ్చినా చర్యలు లేవని అన్నారు. సురేఖ బీసీ మహిళ కావడం వల్లే ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు. మంత్రులందరికీ ఒకే న్యాయం ఉండాలని, సురేఖ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లోకనాథం అరెస్టు వెనుక కుట్ర ఉంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

లోకనాథం అరెస్టు వెనుక కుట్ర ఉంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. : ఎమ్మెల్యే రాజాసింగ్

కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. : ఎమ్మెల్యే రాజాసింగ్

కేబినెట్ నుంచి మంత్రి కొండా సురేఖ తొలగింపు

కేబినెట్ నుంచి మంత్రి కొండా సురేఖ తొలగింపు

కొండా సురేఖపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ - రాజగోపాల్ రెడ్డి

కొండా సురేఖపై హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ - రాజగోపాల్ రెడ్డి

కొండా దంపతులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?

కొండా దంపతులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?

నాపై ఎవరు ఆరోపణలు చేయించారో తెలుసు: మంత్రి కొండా సురేఖ

నాపై ఎవరు ఆరోపణలు చేయించారో తెలుసు: మంత్రి కొండా సురేఖ

ట్యాగ్లు
కొండా సురేఖశ్రీనివాస్ గౌడ్బీఆర్ఎస్తెలంగాణ రాజకీయాలుకాంగ్రెస్ ప్రభుత్వంరాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాహుల్ గాంధీ, ప్రియాంకకు కొండా సురేఖ లేఖలు...
జనరల్

రాహుల్ గాంధీ, ప్రియాంకకు కొండా సురేఖ లేఖలు...

లోకనాథం అరెస్టు వెనుక కుట్ర ఉంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు
రాజకీయాలు

లోకనాథం అరెస్టు వెనుక కుట్ర ఉంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు

‘ఇమ్మోర్టల్’ ప్రమోషన్స్ వివాదంపై కాయదు లోహర్ షాకింగ్ కామెంట్స్
సినిమాలు

‘ఇమ్మోర్టల్’ ప్రమోషన్స్ వివాదంపై కాయదు లోహర్ షాకింగ్ కామెంట్స్

పంజాబ్ సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు
జనరల్

పంజాబ్ సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు

సురేఖ బర్తరఫ్‌పై కాంగ్రెస్‌ను నిలదీసిన  శ్రీనివాస్ గౌడ్
రాజకీయాలు

సురేఖ బర్తరఫ్‌పై కాంగ్రెస్‌ను నిలదీసిన శ్రీనివాస్ గౌడ్

నన్ను రాజీనామా చేయమని అడగలేదు - కొండా సురేఖ
జనరల్

నన్ను రాజీనామా చేయమని అడగలేదు - కొండా సురేఖ

‘ఎపిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్...
సినిమాలు

‘ఎపిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్...

దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు మిక్స్‌డ్ టాక్.. తెలుగు షోలకు బ్రేక్
సినిమాలు

దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు మిక్స్‌డ్ టాక్.. తెలుగు షోలకు బ్రేక్

పవన్ కళ్యాణ్ పంజా రీ రిలీజ్ లోనూ హవా..
సినిమాలు

పవన్ కళ్యాణ్ పంజా రీ రిలీజ్ లోనూ హవా..

దసరాకు రామ్ చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్..!
సినిమాలు

దసరాకు రామ్ చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్..!

ఆంత్రోపిక్‌ నుంచి కొత్త ఏఐ మోడళ్లు..
టెక్నాలజీ

ఆంత్రోపిక్‌ నుంచి కొత్త ఏఐ మోడళ్లు..

మెటా నుంచి సరికొత్త ఏఐ మోడల్‌..
టెక్నాలజీ

మెటా నుంచి సరికొత్త ఏఐ మోడల్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!