
ఓటీటీ

పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. బిహార్, ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, విచారణ కోసం రాత్రి వేళ బెంగాల్‌కు తరలించినట్లు సమాచారం.
టోల్ ప్లాజా వద్ద నిందితుల్లో ఒకరు యూపీఐ ద్వారా ఆన్లైన్ చెల్లింపు చేయడంతో వారి కదలికలను పోలీసులు గుర్తించారు. వీరిలో ఇద్దరు బక్సర్ (బిహార్) వాసులు కాగా, మరొకరు బల్లియా (యూపీ)కు చెందినవాడు. అయితే అతను కూడా బక్సర్‌లోనే ఉంటున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!