10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హోటల్‌ ఫ్రీ వైఫైతో జాగ్రత్త - మైక్రోసాఫ్ట్‌ హెచ్చరిక

Writer: Chandrika 12:12 PM, 10 ఆగస్టు, 2026
హోటల్‌ ఫ్రీ వైఫైతో జాగ్రత్త - మైక్రోసాఫ్ట్‌ హెచ్చరిక

పర్యాటక ప్రదేశాలకు వెళ్లినప్పుడు హోటళ్లు, విమానాశ్రయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉచిత వైఫైని వినియోగించే వారు అప్రమత్తంగా ఉండాలని మైక్రోసాఫ్ట్‌ హెచ్చరిస్తోంది. సురక్షితం కాని పబ్లిక్‌ వైఫై నెట్‌వర్క్‌లను సైబర్‌ నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా క్యాప్టివ్‌ పోర్టల్‌ ద్వారా నకిలీ లాగిన్‌ పేజీలకు మళ్లించడం, తప్పుడు నోటిఫికేషన్లను చూపించడం వంటి పద్ధతులతో వ్యక్తిగత, ఖాతా వివరాలను దొంగిలించే ప్రయత్నాలు జరగవచ్చని తెలిపింది. హోటళ్లు, విమానాశ్రయాల్లో వినియోగదారుల గుర్తింపు కోసం క్యాప్టివ్‌ పోర్టల్‌లు సాధారణంగా ఉపయోగిస్తారు.

వైఫైకి కనెక్ట్‌ అయిన తర్వాత బ్రౌజర్‌ అప్‌డేట్‌, నెట్‌వర్క్‌ సమస్య పరిష్కారం, సెక్యూరిటీ చెక్‌ పేరుతో అనుమానాస్పద నోటిఫికేషన్లు కనిపిస్తే వాటిపై క్లిక్‌ చేయకూడదు. ఇలాంటి లింకులు హానికరమైన సాఫ్ట్‌వేర్‌ డౌన్‌లోడ్‌కు లేదా నకిలీ లాగిన్‌ పేజీలకు తీసుకెళ్లే అవకాశం ఉంది. వీలైనంత వరకు వ్యక్తిగత మొబైల్‌ హాట్‌స్పాట్‌, ఎన్‌క్రిప్టెడ్‌ ప్రైవేట్‌ కనెక్షన్‌లను ఉపయోగించడం మంచిదని మైక్రోసాఫ్ట్‌ సూచిస్తోంది. పబ్లిక్‌ వైఫైలో సున్నితమైన సమాచారాన్ని నమోదు చేయకుండా, అనుమానాస్పద సాఫ్ట్‌వేర్‌ లేదా అప్‌డేట్‌లను డౌన్‌లోడ్‌ చేయకూడదని సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...

ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్

హర్మూజ్‌లో మళ్లీ కలకలం..

హర్మూజ్‌లో మళ్లీ కలకలం..

కర్నూలు హత్యల వెనుక వైసీపీ హస్తం - మంత్రి భరత్

కర్నూలు హత్యల వెనుక వైసీపీ హస్తం - మంత్రి భరత్

ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

ట్యాగ్లు
హోటల్‌ వైఫైసైబర్‌ భద్రతమైక్రోసాఫ్ట్‌ హెచ్చరికక్యాప్టివ్‌ పోర్టల్‌క్యాప్టివ్‌ క్రంచ్‌సైబర్‌ దాడిపబ్లిక్‌ వైఫైడేటా చోరీప్రయాణ భద్రతఆన్‌లైన్‌ భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్‌ఐఆర్‌-2026.. నేడే ఆఖరి గడువు
జనరల్

ఎస్‌ఐఆర్‌-2026.. నేడే ఆఖరి గడువు

ఇథనాల్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
రాజకీయాలు

ఇథనాల్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...
జనరల్

ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...

మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..
సినిమాలు

మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..

టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?
గాసిప్స్

టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్
రాజకీయాలు

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..
క్రీడలు

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్
సినిమాలు

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..
క్రీడలు

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి
జనరల్

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు
రాజకీయాలు

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్
జనరల్

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!