10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెద్ది కుటుంబంకు కేసిఆర్ పరామర్శ

Writer: Harika S 10:12 PM, 9 ఆగస్టు, 2026
పెద్ది కుటుంబంకు కేసిఆర్ పరామర్శ

తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం నల్లబెల్లిలోని ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ముందుగా పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన కేసీఆర్.. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్‌రెడ్డిని గుర్తుచేసుకుంటూ కేసీఆర్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.

బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పెద్ది కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయానికి సంబంధించిన పత్రాలను కేసీఆర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున రూ.2 కోట్లు, ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం రూ.25 లక్షలను ఆమె పేరిట బ్యాంకులో జమ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. పెద్ది కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా ప్రీస్కూల్ ఫీజు చూసి షాకైన భారతీయ మహిళ

రేపు నాగార్జునసాగర్‌లో వరుణ యాగం.. హాజరుకానున్న సీఎం

బోనాల పండుగ.. జంతువును బలిచ్చాడని కాంగ్రెస్ నేతపై కేసు నమోదు

రాజమండ్రి ప్రియాంక కేసు: అది ప్రమాదం కాదు, క్రిమినల్ చర్య: ఎస్పీ

డా. ప్రియాంక మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

సబీర్ భాటియా ‘నలుగురు గుజరాతీలు’ వ్యాఖ్యపై చర్చ

ట్యాగ్లు
కేసీఆర్పెద్ది సుదర్శన్ రెడ్డిబీఆర్‌ఎస్తెలంగాణ రాజకీయాలునర్సంపేటతెలంగాణ ఉద్యమం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
50 వేలకుపైగా స్క్రీన్లలో ‘రామాయణ’ వరల్డ్‌వైడ్ రిలీజ్?
గాసిప్స్

50 వేలకుపైగా స్క్రీన్లలో ‘రామాయణ’ వరల్డ్‌వైడ్ రిలీజ్?

భారత్‌లో కేటీఎం బైక్‌ల ధరలు పెంపు
బిజినెస్

భారత్‌లో కేటీఎం బైక్‌ల ధరలు పెంపు

అమెరికా ప్రీస్కూల్ ఫీజు చూసి షాకైన భారతీయ మహిళ
జనరల్

కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తాచాటిన భారత అథ్లెట్లు
క్రీడలు

కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తాచాటిన భారత అథ్లెట్లు

రేపు నాగార్జునసాగర్‌లో వరుణ యాగం.. హాజరుకానున్న సీఎం
జనరల్

రేపు నాగార్జునసాగర్‌లో వరుణ యాగం.. హాజరుకానున్న సీఎం

టీం ఇండియాలోకి కొత్త ప్లేయర్
క్రీడలు

టీం ఇండియాలోకి కొత్త ప్లేయర్

బోనాల పండుగ.. జంతువును బలిచ్చాడని కాంగ్రెస్ నేతపై కేసు నమోదు
జనరల్

బోనాల పండుగ.. జంతువును బలిచ్చాడని కాంగ్రెస్ నేతపై కేసు నమోదు

రాజమండ్రి ప్రియాంక కేసు: అది ప్రమాదం కాదు, క్రిమినల్ చర్య: ఎస్పీ
జనరల్

రాజమండ్రి ప్రియాంక కేసు: అది ప్రమాదం కాదు, క్రిమినల్ చర్య: ఎస్పీ

పెద్ది కుటుంబంకు కేసిఆర్ పరామర్శ
జనరల్

పెద్ది కుటుంబంకు కేసిఆర్ పరామర్శ

‘వారణాసి’పై మహేష్ బాబు స్పెషల్ మెసేజ్.. ఫ్యాన్స్ ఫిదా
సినిమాలు

‘వారణాసి’పై మహేష్ బాబు స్పెషల్ మెసేజ్.. ఫ్యాన్స్ ఫిదా

డా. ప్రియాంక మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
జనరల్

డా. ప్రియాంక మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

సబీర్ భాటియా ‘నలుగురు గుజరాతీలు’ వ్యాఖ్యపై చర్చ
జనరల్

సబీర్ భాటియా ‘నలుగురు గుజరాతీలు’ వ్యాఖ్యపై చర్చ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!