24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఉద్యోగం, ఆర్థికం, కుటుంబ విషయాల్లో ఫలితాలు ఎలా ఉన్నాయంటే?

Writer: Chandrika 05:28 AM, 24 సెప్టెంబర్, 2026
నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఉద్యోగం, ఆర్థికం, కుటుంబ విషయాల్లో ఫలితాలు ఎలా ఉన్నాయంటే?

మేషం

కొన్ని స్వల్ప ఆటంకాలు ఎదురైనా వాటిని సమర్థంగా పరిష్కరిస్తారు. ఆర్థికంగా అనుకూల ఫలితాలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈశ్వరారాధన శుభఫలితాలను అందిస్తుంది.

వృషభం

దృఢసంకల్పంతో ముందుకు సాగి విజయాలను సాధిస్తారు. ఎదురయ్యే ఆటంకాలను అధిగమించి మంచి పేరు సంపాదిస్తారు. ఇష్టదైవ నామస్మరణ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

మిథునం

శుభవార్తలు సంతోషాన్ని కలిగిస్తాయి. ఆర్థిక సమస్యలు కొంతవరకు తగ్గి మనశ్శాంతి లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం మీకు బలాన్నిస్తుంది. ఇష్టదైవ దర్శనం శుభప్రదంగా ఉంటుంది.

కర్కాటకం

ముందుచూపుతో వ్యవహరిస్తే పనిభారం తగ్గుతుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అవసరమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈశ్వర దర్శనం శుభప్రదంగా ఉంటుంది.

సింహం

మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉత్సాహం, ధైర్యం పెరుగుతాయి. సూర్యారాధన శుభఫలితాలను అందిస్తుంది.

కన్య

వృత్తి, వ్యాపార రంగాల్లో అనుకూల వార్తలు వింటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. దైవదర్శనం శుభప్రదంగా ఉంటుంది.

తుల

భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. లక్ష్య సాధనలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆంజనేయ స్తోత్ర పారాయణం శుభప్రదంగా ఉంటుంది.

వృశ్చికం

మీరు ఆశించిన రంగాల్లో మంచి విజయాలు సాధిస్తారు. కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం. శుభ సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.

ధనుస్సు

ఆశించిన విషయాల్లో అనుకూల ఫలితాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఇష్టదైవ దర్శనం శుభప్రదంగా ఉంటుంది.

మకరం

ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా అన్ని విషయాలను పరిశీలించి ముందుకు సాగాలి. గోసేవ శుభఫలితాలను అందిస్తుంది.

కుంభం

పనుల్లో ఒత్తిడి పెరిగినా ఓర్పుతో వ్యవహరిస్తే పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. శివ సహస్రనామ పారాయణం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.

మీనం

ముందుచూపుతో వ్యవహరిస్తే విజయావకాశాలు మెరుగుపడతాయి. పెద్దల సలహాలు ఉపయోగకరంగా ఉంటాయి. రుణభారం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఇష్టదేవతారాధన శుభప్రదంగా ఉంటుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ మద్యం షాపుల రెన్యువల్‌కు గడువు ముగింపు..

ఏపీ మద్యం షాపుల రెన్యువల్‌కు గడువు ముగింపు..

హోర్ముజ్ జలసంధిలో విదేశీ నౌకలపై ఇరాన్ కీలక నిర్ణయం..

హోర్ముజ్ జలసంధిలో విదేశీ నౌకలపై ఇరాన్ కీలక నిర్ణయం..

పౌర్ణమి 2026: ఈ 3 రాశుల వారికి ఆర్థికంగా శుభఫలితాలు.. కొత్త అవకాశాలు!

పౌర్ణమి 2026: ఈ 3 రాశుల వారికి ఆర్థికంగా శుభఫలితాలు.. కొత్త అవకాశాలు!

దీపావళి 2026: ఈ 4 రాశుల వారికి కొత్త అవకాశాలు, శుభపరిణామాలు..

దీపావళి 2026: ఈ 4 రాశుల వారికి కొత్త అవకాశాలు, శుభపరిణామాలు..

విజయవాడలో వందేభారత్‌ రైలులో అగ్ని ప్రమాదం

విజయవాడలో వందేభారత్‌ రైలులో అగ్ని ప్రమాదం

దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

ట్యాగ్లు
నేటి రాశిఫలాలురోజువారీ రాశిఫలాలురాశులుజ్యోతిష్యంరాశి ఫలాలుజాతకంనేటి జాతకంఉద్యోగ రాశిఫలాలుఆర్థిక రాశిఫలాలుకుటుంబ రాశిఫలాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ మద్యం షాపుల రెన్యువల్‌కు గడువు ముగింపు..
జనరల్

ఏపీ మద్యం షాపుల రెన్యువల్‌కు గడువు ముగింపు..

జపాన్‌లో బుమ్రా పిల్లో షాపింగ్‌పై సంజన సెటైర్..
క్రీడలు

జపాన్‌లో బుమ్రా పిల్లో షాపింగ్‌పై సంజన సెటైర్..

హోర్ముజ్ జలసంధిలో విదేశీ నౌకలపై ఇరాన్ కీలక నిర్ణయం..
జనరల్

హోర్ముజ్ జలసంధిలో విదేశీ నౌకలపై ఇరాన్ కీలక నిర్ణయం..

‘మండాడి’ టీమ్‌కు కమల్ హాసన్ అభినందనలు.. సూరి ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

‘మండాడి’ టీమ్‌కు కమల్ హాసన్ అభినందనలు.. సూరి ఎమోషనల్ పోస్ట్

‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందు నాని భార్య అంజనా ఎమోషనల్ పోస్ట్..
సినిమాలు

‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందు నాని భార్య అంజనా ఎమోషనల్ పోస్ట్..

ఆసియా క్రీడల్లో మీరాబాయి చాను మెరుపులు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో మీరాబాయి చాను మెరుపులు..

వర్క్‌ప్లేస్‌ ఏఐ:  ఉద్యోగులు తప్పక పాటించాల్సిన 3 జాగ్రత్తలు
టెక్నాలజీ

వర్క్‌ప్లేస్‌ ఏఐ: ఉద్యోగులు తప్పక పాటించాల్సిన 3 జాగ్రత్తలు

పౌర్ణమి 2026: ఈ 3 రాశుల వారికి ఆర్థికంగా శుభఫలితాలు.. కొత్త అవకాశాలు!
జనరల్

పౌర్ణమి 2026: ఈ 3 రాశుల వారికి ఆర్థికంగా శుభఫలితాలు.. కొత్త అవకాశాలు!

దీపావళి 2026: ఈ 4 రాశుల వారికి కొత్త అవకాశాలు, శుభపరిణామాలు..
జనరల్

దీపావళి 2026: ఈ 4 రాశుల వారికి కొత్త అవకాశాలు, శుభపరిణామాలు..

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఉద్యోగం, ఆర్థికం, కుటుంబ విషయాల్లో ఫలితాలు ఎలా ఉన్నాయంటే?
జనరల్

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఉద్యోగం, ఆర్థికం, కుటుంబ విషయాల్లో ఫలితాలు ఎలా ఉన్నాయంటే?

విజయవాడలో వందేభారత్‌ రైలులో అగ్ని ప్రమాదం
జనరల్

విజయవాడలో వందేభారత్‌ రైలులో అగ్ని ప్రమాదం

దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!