
సినిమాలు

తిరుమల తిరుపతి దేవస్థానం డిసెంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను 19న విడుదల చేయనుంది. ఎలక్ట్రానిక్ డిప్ కోసం భక్తులు 21న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లను కేటాయించనున్నారు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకుని తిరుమల దర్శనాన్ని ముందుగా ప్రణాళిక చేసుకోవచ్చు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!