12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్

Writer: Pooja 09:49 PM, 12 సెప్టెంబర్, 2026
సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూనిక్ స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్, థ్రిల్, హ్యూమర్ అంశాలతో విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోలు నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ మీడియాతో ముచ్చటించి సినిమా విశేషాలను వెల్లడించారు.

ఈ సినిమాకు తొలుత ‘చైనా పీస్’ అనే టైటిల్‌ను అనుకున్నామని హీరోలు తెలిపారు. అదే పేరుతో టీజర్, రెండు పాటలు విడుదల చేసి భారీగా ప్రచారం నిర్వహించినట్లు చెప్పారు. అయితే సినిమాను సెన్సార్‌కు పంపిన తర్వాత వివిధ స్థాయిల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని, ముఖ్యంగా ‘చైనా పీస్’ అనే టైటిల్ ఉండకూడదని సూచించినట్లు వెల్లడించారు. దీంతో కథ, దాని ఉద్దేశానికి ‘సీక్రెట్ సోల్జర్’ అనే టైటిల్ సరిపోతుందని భావించి పేరు మార్చినట్లు తెలిపారు. దర్శకుడు విశ్వనాథ్ కంటెంట్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని, దృశ్యాల పరంగా స్వల్ప మార్పులు మాత్రమే సూచించారని చెప్పారు. ఈ స్పై డ్రామాలో యాక్షన్ సన్నివేశాలు వాస్తవికంగా ఉంటాయని, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం

విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం

‘స్వయంభు’పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిఖిల్

‘స్వయంభు’పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిఖిల్

కోలీవుడ్ హీరోతో రమేష్ వర్మ కొత్త సినిమా

కోలీవుడ్ హీరోతో రమేష్ వర్మ కొత్త సినిమా

అనుపమ క్రేజీ క‌ళ్యాణం నుంచి మాస్ సాంగ్ విడుదల

అనుపమ క్రేజీ క‌ళ్యాణం నుంచి మాస్ సాంగ్ విడుదల

తన ఫిట్‌నెస్ రహస్యాన్ని బయటపెట్టిన  రామ్ చరణ్ సతీమణి

తన ఫిట్‌నెస్ రహస్యాన్ని బయటపెట్టిన రామ్ చరణ్ సతీమణి

ట్యాగ్లు
సీక్రెట్ సోల్జర్నిహాల్ కోదాటిసూర్య శ్రీనివాస్అక్కి విశ్వనాథ్ రెడ్డిస్పై డ్రామాతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
సూరితో విభేదాలపై విష్ణు విశాల్ క్లారిటీ

సూరితో విభేదాలపై విష్ణు విశాల్ క్లారిటీ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చైనా భారత్ భాగస్వామ్యంపై జిన్‌పింగ్ మోదీ కీలక చర్చ
జనరల్

చైనా భారత్ భాగస్వామ్యంపై జిన్‌పింగ్ మోదీ కీలక చర్చ

బాలీవుడ్‌లో మరో జంటపై విడాకుల రూమర్స్ వైరల్
గాసిప్స్

బాలీవుడ్‌లో మరో జంటపై విడాకుల రూమర్స్ వైరల్

రాజీనామా చేయాల్సింది ఎవరు? - మంత్రి పొంగులేటి
రాజకీయాలు

రాజీనామా చేయాల్సింది ఎవరు? - మంత్రి పొంగులేటి

బ్రిక్స్ సదస్సులో స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన ఇండియా పోస్ట్
జనరల్

బ్రిక్స్ సదస్సులో స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన ఇండియా పోస్ట్

హైదరాబాద్ వినాయక భక్తులకు టీజీఎస్‌ ఆర్టీసీ శుభవార్త
జనరల్

హైదరాబాద్ వినాయక భక్తులకు టీజీఎస్‌ ఆర్టీసీ శుభవార్త

నిమ్స్ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

నిమ్స్ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం
సినిమాలు

విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం

సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్
సినిమాలు

సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్

‘స్వయంభు’పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిఖిల్
సినిమాలు

‘స్వయంభు’పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిఖిల్

జైలర్ 2 సెన్సార్‌పై రజనీకాంత్ అసంతృప్తి?
గాసిప్స్

జైలర్ 2 సెన్సార్‌పై రజనీకాంత్ అసంతృప్తి?

కోలీవుడ్ హీరోతో రమేష్ వర్మ కొత్త సినిమా
సినిమాలు

కోలీవుడ్ హీరోతో రమేష్ వర్మ కొత్త సినిమా

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పవన్ కీలక అడుగులు
జనరల్

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పవన్ కీలక అడుగులు