12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం

Writer: Pooja 09:55 PM, 12 సెప్టెంబర్, 2026
విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం

నేషనల్ అవార్డు విజేత కీర్తి సురేష్, సనంత్, రిషికాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘డోరతీ’. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఇళయరాజా నేపథ్య సంగీతం అందించారు. ఆయన కెరీర్‌లో ఇది 1540వ సినిమా కావడం విశేషం. జియో స్టూడియోస్, సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రం ఈ నెల థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు ముందే ‘డోరతీ’ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. కెనడాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని సెంటర్‌పీస్ విభాగంలో ఈ సినిమా ప్రపంచ ప్రీమియర్ ప్రదర్శన జరిగింది.

స్కాటియాబ్యాంక్ థియేటర్‌లో జరిగిన ఈ ప్రీమియర్‌కు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌తో పాటు కీర్తి సురేష్, సనంత్, రిషికాంత్, నిర్మాతలు గునీత్ మోంగా కపూర్, అచిన్ జైన్ హాజరయ్యారు. గత దశాబ్ద కాలంలో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన తొలి తమిళ చిత్రంగా ‘డోరతీ’ నిలిచినట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ స్నేహం, ప్రేమ, కులం, పురుషత్వం, కరుణ వంటి సున్నితమైన అంశాలను కథలో లోతుగా చూపించామని, ప్రపంచ స్థాయి వేదికపై సినిమా ప్రయాణం ప్రారంభం కావడం గర్వంగా ఉందని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్

సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్

‘స్వయంభు’పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిఖిల్

‘స్వయంభు’పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిఖిల్

కోలీవుడ్ హీరోతో రమేష్ వర్మ కొత్త సినిమా

కోలీవుడ్ హీరోతో రమేష్ వర్మ కొత్త సినిమా

అనుపమ క్రేజీ క‌ళ్యాణం నుంచి మాస్ సాంగ్ విడుదల

అనుపమ క్రేజీ క‌ళ్యాణం నుంచి మాస్ సాంగ్ విడుదల

తన ఫిట్‌నెస్ రహస్యాన్ని బయటపెట్టిన  రామ్ చరణ్ సతీమణి

తన ఫిట్‌నెస్ రహస్యాన్ని బయటపెట్టిన రామ్ చరణ్ సతీమణి

ట్యాగ్లు
డోరతీకీర్తి సురేష్కార్తీక్ సుబ్బరాజ్ఇళయరాజాటొరంటో ఫిల్మ్ ఫెస్టివల్తమిళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
సూరితో విభేదాలపై విష్ణు విశాల్ క్లారిటీ

సూరితో విభేదాలపై విష్ణు విశాల్ క్లారిటీ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చైనా భారత్ భాగస్వామ్యంపై జిన్‌పింగ్ మోదీ కీలక చర్చ
జనరల్

చైనా భారత్ భాగస్వామ్యంపై జిన్‌పింగ్ మోదీ కీలక చర్చ

బాలీవుడ్‌లో మరో జంటపై విడాకుల రూమర్స్ వైరల్
గాసిప్స్

బాలీవుడ్‌లో మరో జంటపై విడాకుల రూమర్స్ వైరల్

రాజీనామా చేయాల్సింది ఎవరు? - మంత్రి పొంగులేటి
రాజకీయాలు

రాజీనామా చేయాల్సింది ఎవరు? - మంత్రి పొంగులేటి

బ్రిక్స్ సదస్సులో స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన ఇండియా పోస్ట్
జనరల్

బ్రిక్స్ సదస్సులో స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన ఇండియా పోస్ట్

హైదరాబాద్ వినాయక భక్తులకు టీజీఎస్‌ ఆర్టీసీ శుభవార్త
జనరల్

హైదరాబాద్ వినాయక భక్తులకు టీజీఎస్‌ ఆర్టీసీ శుభవార్త

నిమ్స్ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

నిమ్స్ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం
సినిమాలు

విడుదలకు ముందే ‘డోరతీ’కి అరుదైన గౌరవం

సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్
సినిమాలు

సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్

‘స్వయంభు’పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిఖిల్
సినిమాలు

‘స్వయంభు’పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిఖిల్

జైలర్ 2 సెన్సార్‌పై రజనీకాంత్ అసంతృప్తి?
గాసిప్స్

జైలర్ 2 సెన్సార్‌పై రజనీకాంత్ అసంతృప్తి?

కోలీవుడ్ హీరోతో రమేష్ వర్మ కొత్త సినిమా
సినిమాలు

కోలీవుడ్ హీరోతో రమేష్ వర్మ కొత్త సినిమా

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పవన్ కీలక అడుగులు
జనరల్

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పవన్ కీలక అడుగులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!