12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఖైరతాబాద్ గణేశ్ దర్శనానికి ట్రాఫిక్ ఆంక్షలు

Writer: Pooja 05:35 PM, 12 సెప్టెంబర్, 2026
ఖైరతాబాద్ గణేశ్ దర్శనానికి ట్రాఫిక్ ఆంక్షలు

ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 14 నుంచి ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఖైరతాబాద్ బడా గణేశ్‌ దర్శనం ఈ నెల 23 వరకు కొనసాగనుంది. సుమారు 30 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్ తెలిపారు. భక్తులు మెట్రో, ఎంఎంటీఎస్‌, ఆర్టీసీ బస్సులను వినియోగించాలని, ప్రజా రవాణాతో ట్రాఫిక్ అంతరాయం తగ్గుతుందని సూచించారు.

భక్తుల కోసం ఐమ్యాక్స్‌, హెచ్‌ఎండీఏ స్థలం, ఎన్టీఆర్ పార్క్‌, నెక్లెస్ రోడ్‌ ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు జోయల్ డెవిస్ తెలిపారు. వీఐపీల కోసం ప్రత్యేక మార్గాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉత్సవాల సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా భక్తులు పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లపై టీటీడీ కీలక ప్రకటన

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లపై టీటీడీ కీలక ప్రకటన

డి10 రియాలిటీ షో విన్నర్‌ రాజుపై కేసు నమోదు

డి10 రియాలిటీ షో విన్నర్‌ రాజుపై కేసు నమోదు

బ్రిక్స్ సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్‌కు ఏకగ్రీవ ఆమోదం

బ్రిక్స్ సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్‌కు ఏకగ్రీవ ఆమోదం

కాళీఘాట్ ఆలయంలో సువేందు అధికారి ప్రత్యేక పూజలు

కాళీఘాట్ ఆలయంలో సువేందు అధికారి ప్రత్యేక పూజలు

పోలీసు పిల్లలకు నాణ్యమైన విద్యే సిబ్బంది సంక్షేమానికి కీలకం - డీజీపీ సీవీ ఆనంద్
ట్యాగ్లు
ఖైరతాబాద్ గణేశ్ట్రాఫిక్ ఆంక్షలుహైదరాబాద్ ట్రాఫిక్గణేశ్ ఉత్సవాలుప్రజా రవాణాజోయల్ డెవిస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

పోలీసు పిల్లలకు నాణ్యమైన విద్యే సిబ్బంది సంక్షేమానికి కీలకం - డీజీపీ సీవీ ఆనంద్

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ పనులపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ పనులపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తండ్రి కన్నుమూత
జనరల్

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తండ్రి కన్నుమూత

హైదరాబాద్ అభివృద్ధిలో ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇవ్వాలి - రాజాసింగ్
జనరల్

హైదరాబాద్ అభివృద్ధిలో ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇవ్వాలి - రాజాసింగ్

అమెరికాలో భారతీయ సంతతి మహిళ దారుణ హత్య
జనరల్

అమెరికాలో భారతీయ సంతతి మహిళ దారుణ హత్య

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: రోహిత్‌కు నాగార్జున క్లాస్...త్రిగుణ్‌కు సాఫ్ట్ ట్రీట్‌మెంట్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: రోహిత్‌కు నాగార్జున క్లాస్...త్రిగుణ్‌కు సాఫ్ట్ ట్రీట్‌మెంట్

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లపై టీటీడీ కీలక ప్రకటన
జనరల్

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లపై టీటీడీ కీలక ప్రకటన

పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘన విజయం
క్రీడలు

పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘన విజయం

థియేటర్ల తర్వాత ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు
ఓటీటీ

థియేటర్ల తర్వాత ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’ విడుదల - నాని
సినిమాలు

ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’ విడుదల - నాని

బిగ్‌బాస్ 10 కృష్ణుడి జర్నీకి బ్రేక్ పడిందా?