12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్ అభివృద్ధిలో ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇవ్వాలి - రాజాసింగ్

Writer: Pooja 07:13 PM, 12 సెప్టెంబర్, 2026
హైదరాబాద్ అభివృద్ధిలో ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇవ్వాలి - రాజాసింగ్

హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఎమ్మెల్యేలకు మరింత బాధ్యత, ప్రాధాన్యం కల్పించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అసెంబ్లీలో జీహెచ్‌ఎంసీ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర అభివృద్ధిపై హైదరాబాద్ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. నగరంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

మూడు కార్పొరేషన్లపై కూడా సమగ్రంగా చర్చ జరగాలని రాజాసింగ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు విలువ ఉందా లేదా అనే అంశంపై చర్చించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిరంజీవి అభ్యంతరకర పోస్టులపై మెగా యూత్ ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు

చిరంజీవి అభ్యంతరకర పోస్టులపై మెగా యూత్ ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తండ్రి కన్నుమూత

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తండ్రి కన్నుమూత

అమెరికాలో భారతీయ సంతతి మహిళ దారుణ హత్య

అమెరికాలో భారతీయ సంతతి మహిళ దారుణ హత్య

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లపై టీటీడీ కీలక ప్రకటన

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లపై టీటీడీ కీలక ప్రకటన

ఖైరతాబాద్ గణేశ్ దర్శనానికి ట్రాఫిక్ ఆంక్షలు

ఖైరతాబాద్ గణేశ్ దర్శనానికి ట్రాఫిక్ ఆంక్షలు

డి10 రియాలిటీ షో విన్నర్‌ రాజుపై కేసు నమోదు

డి10 రియాలిటీ షో విన్నర్‌ రాజుపై కేసు నమోదు

ట్యాగ్లు
రాజాసింగ్హైదరాబాద్ అభివృద్ధిహైదరాబాద్ ఎమ్మెల్యేలుజీహెచ్‌ఎంసీ బిల్లుతెలంగాణ అసెంబ్లీపౌర సమస్యలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విశాఖ భవిష్యత్ నీటి అవసరాలకు భారీ ప్రణాళిక
జనరల్

విశాఖ భవిష్యత్ నీటి అవసరాలకు భారీ ప్రణాళిక

నల్లధనం ఆరోపణలపై జేపీసీ విచారణకు కాంగ్రెస్ డిమాండ్
జనరల్

నల్లధనం ఆరోపణలపై జేపీసీ విచారణకు కాంగ్రెస్ డిమాండ్

సూరితో విభేదాలపై విష్ణు విశాల్ క్లారిటీ
సినిమాలు

సూరితో విభేదాలపై విష్ణు విశాల్ క్లారిటీ

ఇప్పటికీ తన నటనపై సందేహం వస్తుందంటున్న ప్రీతి జింటా
సినిమాలు

ఇప్పటికీ తన నటనపై సందేహం వస్తుందంటున్న ప్రీతి జింటా

చిరంజీవి అభ్యంతరకర పోస్టులపై మెగా యూత్ ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు
జనరల్

చిరంజీవి అభ్యంతరకర పోస్టులపై మెగా యూత్ ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తండ్రి కన్నుమూత
జనరల్

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తండ్రి కన్నుమూత

హైదరాబాద్ అభివృద్ధిలో ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇవ్వాలి - రాజాసింగ్
జనరల్

హైదరాబాద్ అభివృద్ధిలో ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇవ్వాలి - రాజాసింగ్

అమెరికాలో భారతీయ సంతతి మహిళ దారుణ హత్య
జనరల్

అమెరికాలో భారతీయ సంతతి మహిళ దారుణ హత్య

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: రోహిత్‌కు నాగార్జున క్లాస్...త్రిగుణ్‌కు సాఫ్ట్ ట్రీట్‌మెంట్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: రోహిత్‌కు నాగార్జున క్లాస్...త్రిగుణ్‌కు సాఫ్ట్ ట్రీట్‌మెంట్

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లపై టీటీడీ కీలక ప్రకటన
జనరల్

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లపై టీటీడీ కీలక ప్రకటన

పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘన విజయం
క్రీడలు

పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘన విజయం

థియేటర్ల తర్వాత ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు
ఓటీటీ

థియేటర్ల తర్వాత ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!