15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు మంత్రి హోదా

Writer: Pooja 11:49 AM, 15 జులై, 2026
ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు మంత్రి హోదా

తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్లకు రాష్ట్ర మంత్రి హోదా కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఇద్దరు ఎమ్మెల్సీలకు మంత్రి హోదా అధికారికంగా అమల్లోకి వచ్చింది.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, వారి ఎమ్మెల్సీ పూర్తి పదవీకాలం ముగిసే వరకు రాష్ట్ర మంత్రి హోదా కొనసాగుతుంది. ఈ నిర్ణయంతో వారికి ప్రభుత్వ ప్రోటోకాల్‌తో పాటు మంత్రి స్థాయి అధికారిక గుర్తింపు లభించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్...వైద్య చికిత్సపై నేడు హైకోర్టు నిర్ణయం?

నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్...వైద్య చికిత్సపై నేడు హైకోర్టు నిర్ణయం?

సొంత ఖర్చుతో పవన్ కళ్యాణ్ సర్జరీ

సొంత ఖర్చుతో పవన్ కళ్యాణ్ సర్జరీ

కడపలో దాల్మియా సిమెంట్ భారీ విస్తరణ

కడపలో దాల్మియా సిమెంట్ భారీ విస్తరణ

నాగర్‌కోయిల్ జైలులో దివ్యాంగుడి మృతి

నాగర్‌కోయిల్ జైలులో దివ్యాంగుడి మృతి

అయోధ్య రామమందిరం సీఈవో పోస్టుకు భారీ స్పందన..

అయోధ్య రామమందిరం సీఈవో పోస్టుకు భారీ స్పందన..

ట్యాగ్లు
తెలంగాణకాంగ్రెస్అద్దంకి దయాకర్బల్మూర్ వెంకట్మంత్రి హోదారాజకీయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
ఆసుపత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిశ్ఛార్జ్..!

ఆసుపత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిశ్ఛార్జ్..!

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలకు ముప్పు?
జనరల్

సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలకు ముప్పు?

మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ షురూ
బిజినెస్

మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ షురూ

నవ్వించడమే కాదు ఏడిపించగలరు కామెడీ కింగ్‌పై కృష్ణవంశీ ప్రశంసలు
సినిమాలు

నవ్వించడమే కాదు ఏడిపించగలరు కామెడీ కింగ్‌పై కృష్ణవంశీ ప్రశంసలు

విజయ్  చిత్రం ‘జన నాయకన్’ విడుదల తేదీ ఖరారు..
సినిమాలు

విజయ్ చిత్రం ‘జన నాయకన్’ విడుదల తేదీ ఖరారు..

‘ది ఒడిస్సీ’ మేకింగ్ వీడియో ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
ఓటీటీ

‘ది ఒడిస్సీ’ మేకింగ్ వీడియో ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

ప్రభాస్ దగ్గర తీసుకోవాలనుకున్నది అదే - పూజా హెగ్డే
సినిమాలు

ప్రభాస్ దగ్గర తీసుకోవాలనుకున్నది అదే - పూజా హెగ్డే

నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్...వైద్య చికిత్సపై నేడు హైకోర్టు నిర్ణయం?
జనరల్

నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్...వైద్య చికిత్సపై నేడు హైకోర్టు నిర్ణయం?

సొంత ఖర్చుతో పవన్ కళ్యాణ్ సర్జరీ
జనరల్

సొంత ఖర్చుతో పవన్ కళ్యాణ్ సర్జరీ

కడపలో దాల్మియా సిమెంట్ భారీ విస్తరణ
జనరల్

కడపలో దాల్మియా సిమెంట్ భారీ విస్తరణ

'మిస్టర్ మిడిల్ క్లాస్'కు వెంకటేశ్వర స్వామి పాత్రే బలం: శ్రీకాంత్
సినిమాలు

'మిస్టర్ మిడిల్ క్లాస్'కు వెంకటేశ్వర స్వామి పాత్రే బలం: శ్రీకాంత్

కొత్త తరహా పాత్రలకే ప్రాధాన్యం ఇస్తా - కృతి సనన్
సినిమాలు

కొత్త తరహా పాత్రలకే ప్రాధాన్యం ఇస్తా - కృతి సనన్

నాగర్‌కోయిల్ జైలులో దివ్యాంగుడి మృతి
జనరల్

నాగర్‌కోయిల్ జైలులో దివ్యాంగుడి మృతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!