15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అయోధ్య రామమందిరం సీఈవో పోస్టుకు భారీ స్పందన..

Writer: Chandrika 12:25 PM, 15 జులై, 2026
అయోధ్య రామమందిరం సీఈవో పోస్టుకు భారీ స్పందన..

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) పదవికి భారీ స్పందన లభించింది. నోటిఫికేషన్ విడుదలైన 24 గంటల్లోనే వెయ్యికి పైగా దరఖాస్తులు అందినట్లు ట్రస్ట్ అధికారులు వెల్లడించారు. ఈ ప్రతిష్ఠాత్మక పదవికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు.

దరఖాస్తుదారుల్లో మాజీ ఉన్నతాధికారులు, రాజకీయ నేపథ్యం కలిగిన వ్యక్తులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఉన్నట్లు సమాచారం. జులై 18 వరకు దరఖాస్తులు స్వీకరించనుండగా, జులై 19 నుంచి పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనంతరం జులై 22న జరగనున్న ట్రస్ట్ సమావేశంలో కొత్త సీఈవో నియామకంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలకు ముప్పు?

సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలకు ముప్పు?

నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్...వైద్య చికిత్సపై నేడు హైకోర్టు నిర్ణయం?

నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్...వైద్య చికిత్సపై నేడు హైకోర్టు నిర్ణయం?

సొంత ఖర్చుతో పవన్ కళ్యాణ్ సర్జరీ

సొంత ఖర్చుతో పవన్ కళ్యాణ్ సర్జరీ

కడపలో దాల్మియా సిమెంట్ భారీ విస్తరణ

కడపలో దాల్మియా సిమెంట్ భారీ విస్తరణ

నాగర్‌కోయిల్ జైలులో దివ్యాంగుడి మృతి

నాగర్‌కోయిల్ జైలులో దివ్యాంగుడి మృతి

ఆసుపత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిశ్ఛార్జ్..!

ఆసుపత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిశ్ఛార్జ్..!

ట్యాగ్లు
అయోధ్యరామమందిరంశ్రీరామ జన్మభూమిశ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్సీఈవో నియామకంఉత్తరప్రదేశ్దరఖాస్తులునియామక ప్రక్రియరామాలయంభారత వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలకు ముప్పు?
జనరల్

సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలకు ముప్పు?

మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ షురూ
బిజినెస్

మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ షురూ

నవ్వించడమే కాదు ఏడిపించగలరు కామెడీ కింగ్‌పై కృష్ణవంశీ ప్రశంసలు
సినిమాలు

నవ్వించడమే కాదు ఏడిపించగలరు కామెడీ కింగ్‌పై కృష్ణవంశీ ప్రశంసలు

విజయ్  చిత్రం ‘జన నాయకన్’ విడుదల తేదీ ఖరారు..
సినిమాలు

విజయ్ చిత్రం ‘జన నాయకన్’ విడుదల తేదీ ఖరారు..

‘ది ఒడిస్సీ’ మేకింగ్ వీడియో ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
ఓటీటీ

‘ది ఒడిస్సీ’ మేకింగ్ వీడియో ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

ప్రభాస్ దగ్గర తీసుకోవాలనుకున్నది అదే - పూజా హెగ్డే
సినిమాలు

ప్రభాస్ దగ్గర తీసుకోవాలనుకున్నది అదే - పూజా హెగ్డే

నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్...వైద్య చికిత్సపై నేడు హైకోర్టు నిర్ణయం?
జనరల్

నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్...వైద్య చికిత్సపై నేడు హైకోర్టు నిర్ణయం?

సొంత ఖర్చుతో పవన్ కళ్యాణ్ సర్జరీ
జనరల్

సొంత ఖర్చుతో పవన్ కళ్యాణ్ సర్జరీ

కడపలో దాల్మియా సిమెంట్ భారీ విస్తరణ
జనరల్

కడపలో దాల్మియా సిమెంట్ భారీ విస్తరణ

'మిస్టర్ మిడిల్ క్లాస్'కు వెంకటేశ్వర స్వామి పాత్రే బలం: శ్రీకాంత్
సినిమాలు

'మిస్టర్ మిడిల్ క్లాస్'కు వెంకటేశ్వర స్వామి పాత్రే బలం: శ్రీకాంత్

కొత్త తరహా పాత్రలకే ప్రాధాన్యం ఇస్తా - కృతి సనన్
సినిమాలు

కొత్త తరహా పాత్రలకే ప్రాధాన్యం ఇస్తా - కృతి సనన్

నాగర్‌కోయిల్ జైలులో దివ్యాంగుడి మృతి
జనరల్

నాగర్‌కోయిల్ జైలులో దివ్యాంగుడి మృతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!