15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎనిమిది నెలలుగా పరారీలో ఉన్న మాదకద్రవ్యాల కేసు నిందితుడు అరెస్ట్

Writer: Harika S 05:52 AM, 12 జూన్, 2026
ఎనిమిది నెలలుగా పరారీలో ఉన్న మాదకద్రవ్యాల కేసు నిందితుడు అరెస్ట్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఎనిమిది నెలలుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న నిందితుడు ఎట్టకేలకు ఈగల్ బృందానికి చిక్కాడు. నల్లపాడు పోలీసుల వివరాల ప్రకారం, నగరంలోని ప్రముఖ హోటల్ యజమాని షేక్ ఖాజా మాదకద్రవ్యాల వ్యాపారంలో పాల్గొంటున్నట్లు ఎనిమిది నెలల క్రితం ఈగల్ బృందం గుర్తించింది. అతను ఇతర ప్రాంతాల నుంచి మాదకద్రవ్యాలను తెప్పించి గుంటూరు నగరంతో పాటు పరిసర గ్రామాలు, సమీప జిల్లాలకు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.

ఈ కేసు దర్యాప్తు సమయంలో నల్లపాడులోని ఓ ఇంట్లో షేక్ ఖాజాకు సంబంధించిన మాదకద్రవ్యాల నిల్వలను పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన విషయం తెలుసుకున్న ఖాజా పరారయ్యాడు. దీంతో అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. దీర్ఘకాలంగా సాగిన గాలింపు అనంతరం ఈగల్ బృందం షేక్ ఖాజాను అదుపులోకి తీసుకుని నల్లపాడు పోలీసులకు అప్పగించింది. అనంతరం పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి, మాదకద్రవ్యాల సరఫరా నెట్‌వర్క్‌పై ప్రత్యేక విచారణ ప్రారంభించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జాతీయ ఇంజనీర్స్ డే.. ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

జాతీయ ఇంజనీర్స్ డే.. ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు

తెలుగు రాష్ట్రాల్లో వానల జోరు.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో వానల జోరు.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...

హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...

ఎఫ్‌-1 వీసా విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..

ఎఫ్‌-1 వీసా విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

ట్యాగ్లు
మాదకద్రవ్యాలుడ్రగ్స్ కేసుగుంటూరు పోలీసులుఈగల్ బృందంషేక్ ఖాజానల్లపాడునేర వార్తలుడ్రగ్స్ రవాణాపోలీసు దర్యాప్తుఅరెస్ట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌పై గావస్కర్‌ అసంతృప్తి...
క్రీడలు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌పై గావస్కర్‌ అసంతృప్తి...

జాతీయ ఇంజనీర్స్ డే.. ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
జనరల్

జాతీయ ఇంజనీర్స్ డే.. ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు
జనరల్

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు

తెలుగు రాష్ట్రాల్లో వానల జోరు.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో వానల జోరు.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు రంగం సిద్ధం.. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన రిస్కులు ఇవే
బిజినెస్

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు రంగం సిద్ధం.. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన రిస్కులు ఇవే

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ఈ స్పీకర్‌ ఉంటే రోజూ పార్టీయే.. ఇంట్లోనే డీజే వైబ్‌
టెక్నాలజీ

ఈ స్పీకర్‌ ఉంటే రోజూ పార్టీయే.. ఇంట్లోనే డీజే వైబ్‌

విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’లో ‘ది మమ్మీ’ విలన్‌..
సినిమాలు

విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’లో ‘ది మమ్మీ’ విలన్‌..

హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...
జనరల్

హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...

ఎఫ్‌-1 వీసా విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..
జనరల్

ఎఫ్‌-1 వీసా విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..

  నేటి ఇంధన ధరలపై తాజా అప్‌డేట్‌
బిజినెస్

నేటి ఇంధన ధరలపై తాజా అప్‌డేట్‌

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
జనరల్

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!