30, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎల్పీజీ, ఎరువుల కొరతపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ప్రధాని మోదీ ఆరోపణ

Writer: Nithish 03:09 PM, 30 అక్టోబర్, 2026
ఎల్పీజీ, ఎరువుల కొరతపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ప్రధాని మోదీ ఆరోపణ

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ గ్యాస్, ఎరువుల కొరత ఏర్పడుతుందంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు కొందరు సంతోషిస్తున్నారని, తనకు చెడ్డపేరు తీసుకురావడమే వారి లక్ష్యమని విమర్శించారు. శుక్రవారం గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా భిల్డీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, ఎరువుల ధరల పెరుగుదల భారం రైతులపై పడకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా కృషి చేస్తున్నారని, అయితే కొందరికి దేశ అభివృద్ధి నచ్చడం లేదని ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

దేశ ప్రజలకు చివరి శ్వాస వరకు సేవ చేస్తానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రూ.14 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 24వ విడత కింద దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లకు పైగా జమ చేశారు. గుజరాత్‌లో 50 లక్షల మందికి పైగా రైతులకు రూ.1,000 కోట్లకు పైగా అందినట్లు వెల్లడించారు. బనస్కాంతలో 127 ఎకరాల్లో ఏర్పాటు చేసిన భారత్ బోవైన్ బ్రీడింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించారు. కంక్రేజ్ పశు జాతి అభివృద్ధి, నాణ్యమైన పశు ఉత్పత్తుల లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేయనుంది. బనాస్ డెయిరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు బయో సీఎన్‌జీ ప్లాంట్లు, బంగాళాదుంపల ప్రాసెసింగ్ కేంద్రం విస్తరణతో పాటు పలు ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు

తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు

తుఫాన్‌ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

తుఫాన్‌ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

సీజేపీ నేత సౌరవ్ దాస్ పౌరసత్వంపై హైకోర్టు కీలక ఆదేశాలు

సీజేపీ నేత సౌరవ్ దాస్ పౌరసత్వంపై హైకోర్టు కీలక ఆదేశాలు

టాలీవుడ్‌లో సీనియర్ నటి కన్నుమూత

టాలీవుడ్‌లో సీనియర్ నటి కన్నుమూత

శ్మశానమే రెండో ఇల్లు.. వందల ఏళ్ల సమాధులకు కొత్త జీవం పోస్తున్న అమెరికా యువతి

శ్మశానమే రెండో ఇల్లు.. వందల ఏళ్ల సమాధులకు కొత్త జీవం పోస్తున్న అమెరికా యువతి

ట్యాగ్లు
నరేంద్ర మోదీగుజరాత్బనస్కాంతఇరాన్ యుద్ధంఎల్పీజీ గ్యాస్ఎరువుల కొరతప్రతిపక్షాలుపీఎం కిసాన్బనాస్ డెయిరీరైతులు
AdvertisementAdvertisement
అమరావతిలో ఎయిర్ ఇండియా ఫ్లయింగ్ అకాడమీ ప్రారంభానికి సిద్ధం!

అమరావతిలో ఎయిర్ ఇండియా ఫ్లయింగ్ అకాడమీ ప్రారంభానికి సిద్ధం!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో మందుబాబులకు షాక్!
జనరల్

ఏపీలో మందుబాబులకు షాక్!

తమిళనాడు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
జనరల్

తమిళనాడు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..

సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్
జనరల్

సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం
క్రీడలు

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం

రైల్వే పార్శిల్ బుకింగ్ ఇక మరింత సులభం
బిజినెస్

రైల్వే పార్శిల్ బుకింగ్ ఇక మరింత సులభం

అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌
జనరల్

అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌

సమ్మతితో సాగిన బంధం విఫలమైతే అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

సమ్మతితో సాగిన బంధం విఫలమైతే అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి
ఆరోగ్యం

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు హైకోర్టు నుంచి రిలీఫ్
జనరల్

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు హైకోర్టు నుంచి రిలీఫ్

కల్ట్ రివ్యూ:  విశ్వక్ సేన్ సర్వైవల్ థ్రిల్లర్‌గా ఎంతవరకు ఆకట్టుకుంది?
రివ్యూలు

కల్ట్ రివ్యూ: విశ్వక్ సేన్ సర్వైవల్ థ్రిల్లర్‌గా ఎంతవరకు ఆకట్టుకుంది?

సెలబ్రిటీల్లో ఓర్రీ పోజ్‌కు ఇంత క్రేజ్ ఎందుకు?
గాసిప్స్

సెలబ్రిటీల్లో ఓర్రీ పోజ్‌కు ఇంత క్రేజ్ ఎందుకు?

కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఇదే!
రాజకీయాలు

కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!