30, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చివరి వ్యక్తికి సాయం అందే వరకు విశ్రమించేది లేదు.. చంద్రబాబు కీలక ఆదేశాలు

Writer: Shivani K 02:52 PM, 30 అక్టోబర్, 2026
చివరి వ్యక్తికి సాయం అందే వరకు విశ్రమించేది లేదు.. చంద్రబాబు కీలక ఆదేశాలు

అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు రోజులుగా సహాయక, పునరుద్ధరణ పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. టెలీకాన్ఫరెన్స్‌లు, వీడియో సమావేశాలు, క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం మరోసారి సమీక్ష నిర్వహించిన ఆయన.. విద్యుత్, రహదారులు, మొబైల్ సమాచార వ్యవస్థల పునరుద్ధరణ పనుల పురోగతిని తెలుసుకున్నారు. చివరి వ్యక్తికి సహాయం అందే వరకు, ప్రజల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు అధికారులు ఇదే వేగంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

తుపాను కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిన 5,404 గ్రామాల్లో 4,881 గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరించారు. ప్రభావితమైన 552 సబ్‌స్టేషన్లలో 513 తిరిగి పనిచేస్తున్నాయి. దెబ్బతిన్న 1,045 మొబైల్ టవర్లలో 661 పునరుద్ధరించారు. రహదారులపై కూలిన 2,270 చెట్లను తొలగించగా, అంతరాయం ఏర్పడిన 137 ప్రాంతాల్లో 119 చోట్ల రాకపోకలను పునరుద్ధరించారు. మరోవైపు, 16 జిల్లాల్లో 3.52 లక్షల హెక్టార్ల వ్యవసాయ పంటలు, 23,211 హెక్టార్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు రాష్ట్రానికి రానున్నాయి. అక్టోబర్ 26 నుంచి 29 వరకు కురిసిన వర్షాలతో రాష్ట్రానికి సుమారు 380 టీఎంసీల నీరు చేరినట్లు అధికారులు అంచనా వేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ ప్రమాదం

ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ ప్రమాదం

ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ను టార్గెట్ చేసిన చైనా?

ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ను టార్గెట్ చేసిన చైనా?

ఎల్పీజీ, ఎరువుల కొరతపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ప్రధాని మోదీ ఆరోపణ

ఎల్పీజీ, ఎరువుల కొరతపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ప్రధాని మోదీ ఆరోపణ

టెక్సాస్‌లో రాజకీయ వేడి..దక్షిణాసియా ఓటర్ల నిర్ణయం ఎటువైపు?

టెక్సాస్‌లో రాజకీయ వేడి..దక్షిణాసియా ఓటర్ల నిర్ణయం ఎటువైపు?

కాంగ్రెస్‌ మెగా ర్యాలీని వాయిదా వేయాలని సోనియా గాంధీకి దిల్లీ వ్యాపారుల లేఖ
ట్యాగ్లు
అర్నబ్ తుపానుచంద్రబాబు నాయుడుఏపీ ప్రభుత్వంతుపాను సహాయక చర్యలువిద్యుత్ పునరుద్ధరణరహదారుల మరమ్మతులుపంట నష్టంమొబైల్ టవర్ల పునరుద్ధరణవరద ప్రభావంఆంధ్రప్రదేశ్ వార్తలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

కాంగ్రెస్‌ మెగా ర్యాలీని వాయిదా వేయాలని సోనియా గాంధీకి దిల్లీ వ్యాపారుల లేఖ

ప్రయాణికులకు అలర్ట్.. మూడు రోజుల పాటు పలు రైళ్లు రద్దు

ప్రయాణికులకు అలర్ట్.. మూడు రోజుల పాటు పలు రైళ్లు రద్దు

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు హైకోర్టు నుంచి రిలీఫ్
జనరల్

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు హైకోర్టు నుంచి రిలీఫ్

కల్ట్ రివ్యూ:  విశ్వక్ సేన్ సర్వైవల్ థ్రిల్లర్‌గా ఎంతవరకు ఆకట్టుకుంది?
రివ్యూలు

కల్ట్ రివ్యూ: విశ్వక్ సేన్ సర్వైవల్ థ్రిల్లర్‌గా ఎంతవరకు ఆకట్టుకుంది?

సెలబ్రిటీల్లో ఓర్రీ పోజ్‌కు ఇంత క్రేజ్ ఎందుకు?
గాసిప్స్

సెలబ్రిటీల్లో ఓర్రీ పోజ్‌కు ఇంత క్రేజ్ ఎందుకు?

కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఇదే!
రాజకీయాలు

కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఇదే!

నకిలీ ఖాతాలపై జేసన్ సంజయ్ హెచ్చరిక.. అభిమానులకు కీలక విజ్ఞప్తి!
గాసిప్స్

నకిలీ ఖాతాలపై జేసన్ సంజయ్ హెచ్చరిక.. అభిమానులకు కీలక విజ్ఞప్తి!

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీకి మళ్లీ రోహిత్ ఓకే..
క్రీడలు

ముంబై ఇండియన్స్ కెప్టెన్సీకి మళ్లీ రోహిత్ ఓకే..

తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు
జనరల్

తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు

తుఫాన్‌ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
జనరల్

తుఫాన్‌ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

సీజేపీ నేత సౌరవ్ దాస్ పౌరసత్వంపై హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

సీజేపీ నేత సౌరవ్ దాస్ పౌరసత్వంపై హైకోర్టు కీలక ఆదేశాలు

టాలీవుడ్‌లో సీనియర్ నటి కన్నుమూత
జనరల్

టాలీవుడ్‌లో సీనియర్ నటి కన్నుమూత

‘మూకుత్తి అమ్మన్ 2’ ఈవెంట్‌కు నయనతార డుమ్మా.. మళ్లీ మొదలైన చర్చ!
గాసిప్స్

‘మూకుత్తి అమ్మన్ 2’ ఈవెంట్‌కు నయనతార డుమ్మా.. మళ్లీ మొదలైన చర్చ!

కాళేశ్వరం వైఫల్యానికి హరీశ్ రావే కారణం.. ఇరవత్రి అనిల్ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

కాళేశ్వరం వైఫల్యానికి హరీశ్ రావే కారణం.. ఇరవత్రి అనిల్ తీవ్ర విమర్శలు