25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అరకులో భారీ వర్షాలు..

Writer: Harika S 01:00 PM, 25 సెప్టెంబర్, 2026
అరకులో భారీ వర్షాలు..

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువాలీ మండలంలో భారీ వర్షాల కారణంగా ఓ ఇల్లు కూలిపోయింది. పెదాలబుడు పంచాయతీ పరిధిలోని కరసాలుగూడ గ్రామానికి చెందిన పూజారి గోపి, డోంబుకు చెందిన ఇల్లు వర్షాల ప్రభావంతో కూలిపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇల్లు కూలిన విషయం తెలుసుకున్న అరకువాలీ ఎంఆర్‌ఓ శ్రీధర్‌ రాజు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెదాలబుడు పంచాయతీ గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు పూజారి లక్ష్మీపతి పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొరోవాయి తెగ వింత జీవనశైలి

కొరోవాయి తెగ వింత జీవనశైలి

ఖైరతాబాద్‌ గణేశుడి టస్కర్‌ డ్రైవర్‌గా వెంకట రెడ్డి

ఖైరతాబాద్‌ గణేశుడి టస్కర్‌ డ్రైవర్‌గా వెంకట రెడ్డి

జాతీయ అవార్డు వెనుక వైకోం విజయలక్ష్మి స్ఫూర్తిదాయక ప్రయాణం

జాతీయ అవార్డు వెనుక వైకోం విజయలక్ష్మి స్ఫూర్తిదాయక ప్రయాణం

చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం

చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ

ట్యాగ్లు
అరకుభారీ వర్షాలుఇల్లు కూలిపోవడంఅల్లూరి సీతారామరాజు జిల్లాఅరకువాలీవర్షాల నష్టంఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైకోం విజయలక్ష్మికి జాతీయ పురస్కారం.. కన్నీటి నుంచి కీర్తి వరకు
సినిమాలు

వైకోం విజయలక్ష్మికి జాతీయ పురస్కారం.. కన్నీటి నుంచి కీర్తి వరకు

మహిళల తర్వాత పురుషులూ.. కబడ్డీ ఫైనల్‌కు టీమిండియా!
క్రీడలు

మహిళల తర్వాత పురుషులూ.. కబడ్డీ ఫైనల్‌కు టీమిండియా!

ఏఐకి శిక్షణ ఇస్తూ ఏఐనే వాడారు.. ఉద్యోగులపై ఓపెన్‌ఏఐ చర్యలు
టెక్నాలజీ

ఏఐకి శిక్షణ ఇస్తూ ఏఐనే వాడారు.. ఉద్యోగులపై ఓపెన్‌ఏఐ చర్యలు

ఆర్టీసీ ఎన్నికల్లో టీడబ్ల్యూయూకు కాంగ్రెస్ మద్దతు...
జనరల్

ఆర్టీసీ ఎన్నికల్లో టీడబ్ల్యూయూకు కాంగ్రెస్ మద్దతు...

కొరోవాయి తెగ వింత జీవనశైలి
జనరల్

కొరోవాయి తెగ వింత జీవనశైలి

ఖైరతాబాద్‌ గణేశుడి టస్కర్‌ డ్రైవర్‌గా వెంకట రెడ్డి
జనరల్

ఖైరతాబాద్‌ గణేశుడి టస్కర్‌ డ్రైవర్‌గా వెంకట రెడ్డి

జాతీయ అవార్డు వెనుక వైకోం విజయలక్ష్మి స్ఫూర్తిదాయక ప్రయాణం
జనరల్

జాతీయ అవార్డు వెనుక వైకోం విజయలక్ష్మి స్ఫూర్తిదాయక ప్రయాణం

ఆసియా క్రీడల్లో భారత షూటర్ల సత్తా
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత షూటర్ల సత్తా

చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం
జనరల్

చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం

రోజాపై సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన భూమన
రాజకీయాలు