8, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆటో, ముగ్గురు మృతి

Writer: Harika S 08:46 AM, 8 నవంబర్, 2026
ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆటో, ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ముచింతల్‌లో చెట్లు నాటే పనికి వెళ్లి తిరిగి మొయినాబాద్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పా జంక్షన్ వద్ద ఓఆర్ఆర్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ముందు వెళ్తున్న లారీని ఆటో వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సురేశ్, పెంటయ్య, లింగరాజు శెట్టి అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మొత్తం 15 మంది ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దీపావళి వేడుకల్లో ప్రమాదాలకు దూరంగా ఉండాలంటే.. తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు

హైదరాబాద్‌లో మహిళా గంజాయి స్మగ్లర్ అరెస్ట్..

దీపావళి వేళ ఆరోగ్య హెచ్చరిక.. స్వీట్లు, వాయు కాలుష్యంపై వైద్యుల కీలక సూచనలు

దేశ ప్రజలకు మోదీ దీపావళి శుభాకాంక్షలు.. జవాన్లతో కలిసి పండుగ వేడుకలు

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ జీవనశైలి ప్రత్యేకత ఇదే!

తెలంగాణ ప్రజలకు గవర్నర్‌, సీఎం దీపావళి శుభాకాంక్షలు

ట్యాగ్లు
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డురంగారెడ్డి జిల్లాఅప్పా జంక్షన్రాజేంద్రనగర్ పోలీసులుఆటో ప్రమాదంలారీ ఢీకొన్న ఘటనముగ్గురు మృతి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దీపావళి వేడుకల్లో ప్రమాదాలకు దూరంగా ఉండాలంటే.. తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు
జనరల్

దీపావళి వేడుకల్లో ప్రమాదాలకు దూరంగా ఉండాలంటే.. తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆటో, ముగ్గురు మృతి
జనరల్

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. లారీని ఢీకొన్న ఆటో, ముగ్గురు మృతి

ముంబైని వీడిన హార్దిక్ పాండ్యా..!
క్రీడలు

ముంబైని వీడిన హార్దిక్ పాండ్యా..!

హైదరాబాద్‌లో మహిళా గంజాయి స్మగ్లర్ అరెస్ట్..
జనరల్

హైదరాబాద్‌లో మహిళా గంజాయి స్మగ్లర్ అరెస్ట్..

దీపావళి వేళ ఆరోగ్య హెచ్చరిక.. స్వీట్లు, వాయు కాలుష్యంపై వైద్యుల కీలక సూచనలు
జనరల్

దీపావళి వేళ ఆరోగ్య హెచ్చరిక.. స్వీట్లు, వాయు కాలుష్యంపై వైద్యుల కీలక సూచనలు

దర్శకుడిగా మారేందుకు సిద్ధమవుతున్న స్టార్ హీరో..
సినిమాలు

మంచి కథే సినిమాకు బలం.. మార్కెటింగ్ ఒక్కటే విజయాన్ని అందించదు: అదితి రావు హైదరి

పుట్టపర్తి ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఆధిక్యం
రాజకీయాలు

పుట్టపర్తి ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఆధిక్యం

దేశ ప్రజలకు మోదీ దీపావళి శుభాకాంక్షలు.. జవాన్లతో కలిసి పండుగ వేడుకలు
జనరల్

దేశ ప్రజలకు మోదీ దీపావళి శుభాకాంక్షలు.. జవాన్లతో కలిసి పండుగ వేడుకలు

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ జీవనశైలి ప్రత్యేకత ఇదే!
జనరల్

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ జీవనశైలి ప్రత్యేకత ఇదే!

తెలంగాణ ప్రజలకు గవర్నర్‌, సీఎం దీపావళి శుభాకాంక్షలు
జనరల్

తెలంగాణ ప్రజలకు గవర్నర్‌, సీఎం దీపావళి శుభాకాంక్షలు

వర్క్ ఫ్రమ్ పార్క్.. సైబరాబాద్‌లో ఆధునిక సదుపాయాలతో కొత్త కార్యాలయాలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!