
జనరల్

రాష్ట్రాల పన్నుల వాటా కింద కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ.1,09,019 కోట్ల నిధులను విడుదల చేసింది. మూలధన వ్యయాలు, అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి ఈ నిధులను ముందస్తుగా విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది.
ఈ నిధుల్లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,597 కోట్లు, తెలంగాణకు రూ.2,370 కోట్లు కేటాయించారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు రూ.19,208 కోట్లు, బీహార్‌కు రూ.10,845 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!