14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఖైరతాబాద్‌ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్‌ దంపతులు

Writer: Pooja 02:08 PM, 14 సెప్టెంబర్, 2026
ఖైరతాబాద్‌ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్‌ దంపతులు

తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా దంపతులు సోమవారం ఉదయం 69 అడుగుల ఎత్తులో కొలువుదీరిన ఖైరతాబాద్‌ ‘పంచముఖ సంకటహర మహాగణపతి’కి తొలి పూజలు నిర్వహించారు. మహాగణపతి దర్శనానికి వచ్చిన గవర్నర్‌ దంపతులకు మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఉత్సవ నిర్వాహకులు, పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తొలి పూజ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా మాట్లాడుతూ ఖైరతాబాద్‌ వినాయకుడికి తొలి పూజలు చేయడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మహాగణపతిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం గవర్నర్‌ దంపతులు లోక్‌భవన్‌ సిబ్బంది క్వార్టర్స్‌లో లోక్‌భవన్‌ యువజన సంఘం నిర్వహించిన ప్రత్యేక గణేశ్‌ పూజలో పాల్గొన్నారు. అంతకుముందు లోక్‌భవన్‌ ప్రధాన భవనం, దర్బార్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన గణేశుడికి తొలి పూజలు నిర్వహించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హోర్ముజ్‌ వద్ద అమెరికా డ్రోన్‌పై ఇరాన్‌ దాడి

ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న తరుణ్‌ తేజ్‌పాల్‌

దిశా సాలియన్‌ కేసులోకి సీబీఐ ఎంట్రీతో కొత్త మలుపు

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జి కోసం కసరత్తు

తెలంగాణలో రహదారుల అభివృద్ధికి భారీ ప్రణాళికలు

ట్యాగ్లు
ఖైరతాబాద్ గణేశుడుశివప్రతాప్ శుక్లావినాయక చవితిపొన్నం ప్రభాకర్తెలంగాణ గవర్నర్మహాగణపతి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది  - ఆనం రామనారాయణ రెడ్డి

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘RC17’లో దేవిశ్రీకి షాక్.. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఎంట్రీ వెనుక కారణమేంటి?
గాసిప్స్

‘RC17’లో దేవిశ్రీకి షాక్.. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఎంట్రీ వెనుక కారణమేంటి?

ఇంగ్లండ్‌ ఓటమి తర్వాత పాకిస్థాన్‌కు మరో షాక్‌
క్రీడలు

ఇంగ్లండ్‌ ఓటమి తర్వాత పాకిస్థాన్‌కు మరో షాక్‌

హోర్ముజ్‌ వద్ద అమెరికా డ్రోన్‌పై ఇరాన్‌ దాడి
జనరల్

హోర్ముజ్‌ వద్ద అమెరికా డ్రోన్‌పై ఇరాన్‌ దాడి

ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న తరుణ్‌ తేజ్‌పాల్‌
జనరల్

ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న తరుణ్‌ తేజ్‌పాల్‌

దిశా సాలియన్‌ కేసులోకి సీబీఐ ఎంట్రీతో కొత్త మలుపు
జనరల్

దిశా సాలియన్‌ కేసులోకి సీబీఐ ఎంట్రీతో కొత్త మలుపు

శ్రీవిష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల
సినిమాలు

‘రామాయణ’ నుంచి రణ్‌బీర్‌, సాయి పల్లవి ఫస్ట్‌ లుక్‌ విడుదల

బిగ్‌బాస్ తెలుగు 10 డే 8 ప్రోమో 1: బిగ్‌బాస్‌ ఇంట్లో రెండో వారం నామినేషన్స్‌ హీట్‌
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 8 ప్రోమో 1: బిగ్‌బాస్‌ ఇంట్లో రెండో వారం నామినేషన్స్‌ హీట్‌

ఖైరతాబాద్‌ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్‌ దంపతులు
జనరల్

ఖైరతాబాద్‌ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్‌ దంపతులు

ఈ వీకెండ్‌ ఓటీటీల్లో సందడి చేయనున్న కొత్త సినిమాలు
ఓటీటీ

చమురు ధరల పెరుగుదలతో భారత మార్కెట్లపై ఒత్తిడి
బిజినెస్