14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హోర్ముజ్‌ వద్ద అమెరికా డ్రోన్‌పై ఇరాన్‌ దాడి

Writer: Pooja 02:49 PM, 14 సెప్టెంబర్, 2026
హోర్ముజ్‌ వద్ద అమెరికా డ్రోన్‌పై ఇరాన్‌ దాడి

హోర్ముజ్‌ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన ఎమ్‌క్యూ-1 డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) సోమవారం ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు సమాచారం. అయితే ఆ డ్రోన్‌ ఏ లక్ష్యంతో అక్కడకు వెళ్లింది, దాని మిషన్‌ వివరాలు ఏమిటన్న విషయాన్ని ఇరాన్‌ వెల్లడించలేదు. హోర్ముజ్‌ జలసంధి వద్ద కొన్ని నెలలుగా అమెరికాకు చెందిన మానవరహిత విమానాలపై ఇరాన్‌ దాడులు చేస్తున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.

మరోవైపు ఇరాన్‌ చమురు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కఠిన వైఖరిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇరాన్‌ ముడి చమురుపై అమెరికాకు పట్టు లభించే వరకు యుద్ధం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. వెనెజువెలా తరహాలో ఇరాన్‌ చమురు బావులను కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటామని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. వెనెజువెలా చమురు ద్వారా వచ్చిన ఆదాయం గతంలో పలుమార్లు యుద్ధానికి సహకరించిందని ఆయన పేర్కొన్నారు. దాదాపు ఏడు నెలలుగా కొనసాగుతున్న ఈ యుద్ధం ఈ ఏడాదిలోనే ముగుస్తుందని కూడా ట్రంప్‌ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న తరుణ్‌ తేజ్‌పాల్‌

దిశా సాలియన్‌ కేసులోకి సీబీఐ ఎంట్రీతో కొత్త మలుపు

ఖైరతాబాద్‌ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్‌ దంపతులు

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జి కోసం కసరత్తు

తెలంగాణలో రహదారుల అభివృద్ధికి భారీ ప్రణాళికలు
ట్యాగ్లు
ఇరాన్ఎమ్‌క్యూ 1 డ్రోన్హోర్ముజ్ జలసంధిఐఆర్‌జీసీడొనాల్డ్ ట్రంప్ఇరాన్ యుద్ధం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

తెలంగాణలో రహదారుల అభివృద్ధికి భారీ ప్రణాళికలు

ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది  - ఆనం రామనారాయణ రెడ్డి

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఆర్‌సీ17’లో దేవిశ్రీకి షాక్.. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఎంట్రీ వెనుక కారణమేంటి?
గాసిప్స్

‘ఆర్‌సీ17’లో దేవిశ్రీకి షాక్.. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఎంట్రీ వెనుక కారణమేంటి?

ఇంగ్లండ్‌ ఓటమి తర్వాత పాకిస్థాన్‌కు మరో షాక్‌
క్రీడలు

ఇంగ్లండ్‌ ఓటమి తర్వాత పాకిస్థాన్‌కు మరో షాక్‌

హోర్ముజ్‌ వద్ద అమెరికా డ్రోన్‌పై ఇరాన్‌ దాడి
జనరల్

హోర్ముజ్‌ వద్ద అమెరికా డ్రోన్‌పై ఇరాన్‌ దాడి

ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న తరుణ్‌ తేజ్‌పాల్‌
జనరల్

ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న తరుణ్‌ తేజ్‌పాల్‌

దిశా సాలియన్‌ కేసులోకి సీబీఐ ఎంట్రీతో కొత్త మలుపు
జనరల్

దిశా సాలియన్‌ కేసులోకి సీబీఐ ఎంట్రీతో కొత్త మలుపు

శ్రీవిష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల
సినిమాలు

‘రామాయణ’ నుంచి రణ్‌బీర్‌, సాయి పల్లవి ఫస్ట్‌ లుక్‌ విడుదల

బిగ్‌బాస్ తెలుగు 10 డే 8 ప్రోమో 1: బిగ్‌బాస్‌ ఇంట్లో రెండో వారం నామినేషన్స్‌ హీట్‌
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 8 ప్రోమో 1: బిగ్‌బాస్‌ ఇంట్లో రెండో వారం నామినేషన్స్‌ హీట్‌

ఖైరతాబాద్‌ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్‌ దంపతులు
జనరల్

ఖైరతాబాద్‌ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్‌ దంపతులు

ఈ వీకెండ్‌ ఓటీటీల్లో సందడి చేయనున్న కొత్త సినిమాలు
ఓటీటీ

చమురు ధరల పెరుగుదలతో భారత మార్కెట్లపై ఒత్తిడి
బిజినెస్

చమురు ధరల పెరుగుదలతో భారత మార్కెట్లపై ఒత్తిడి

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జి కోసం కసరత్తు
జనరల్

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జి కోసం కసరత్తు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!