15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వొడాఫోన్ ఐడియాపై ఎయిర్‌టెల్, జియో ఫిర్యాదులు..

Writer: Chandrika 10:46 PM, 14 సెప్టెంబర్, 2026
వొడాఫోన్ ఐడియాపై ఎయిర్‌టెల్, జియో ఫిర్యాదులు..

వొడాఫోన్ ఐడియా (Vi)పై భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోలు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలిస్తామని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తెలిపింది. ఈ మేరకు ట్రాయ్ చైర్మన్ ఏకే లహోటీ సోమవారం వెల్లడించారు. ఏ టెలికం ఆపరేటర్ నుంచి అయినా ఆందోళనలు లేదా అభ్యంతరాలు వచ్చినప్పుడు వాటిని పరిశీలించడం తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై తదుపరి చర్చల కోసం మూడు టెలికం సంస్థల ప్రతినిధులను పిలుస్తారా? అనే దానిపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు.

వొడాఫోన్ ఐడియా తమ నెట్‌వర్క్‌కు పోర్ట్ అయ్యేలా వినియోగదారులను ప్రోత్సహిస్తోందని ఎయిర్‌టెల్, జియో ఆరోపించాయి. పోర్టింగ్ చేసుకునే కస్టమర్లకు ప్రత్యేక ప్రయోజనాలు అందించడం, నెట్‌వర్క్ మార్పును ప్రోత్సహించేలా ప్రత్యేక టారిఫ్‌లను ప్రకటించడం టెలికం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ట్రాయ్‌ను ఆశ్రయించాయి. ఈ ఆరోపణలపై స్పందించిన వొడాఫోన్ ఐడియా.. పోటీలో నైతిక ప్రమాణాలను పాటించడాన్ని తాము విశ్వసిస్తామని తెలిపింది. తమ ఉత్పత్తులు, కస్టమర్లకు అందించే ప్రయోజనాలపై నమ్మకం ఉందని, తాము ఎల్లప్పుడూ చట్టబద్ధంగానే కార్యకలాపాలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌ గణేశ్‌ ఉత్సవాల్లో గోల్డెన్‌ గణపయ్య...

హైదరాబాద్‌ గణేశ్‌ ఉత్సవాల్లో గోల్డెన్‌ గణపయ్య...

దేశవ్యాప్తంగా విస్తరణకు మణిపాల్‌ హాస్పిటల్స్‌ భారీ ప్లాన్‌...

దేశవ్యాప్తంగా విస్తరణకు మణిపాల్‌ హాస్పిటల్స్‌ భారీ ప్లాన్‌...

నేపాల్‌కు ‘పవర్’ పంచిన భారత్...

నేపాల్‌కు ‘పవర్’ పంచిన భారత్...

భారత వైవిధ్యమే మన దౌత్య బలం- ఒవైసీ

భారత వైవిధ్యమే మన దౌత్య బలం- ఒవైసీ

కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు వినాయక పూజ..

కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు వినాయక పూజ..

దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం..

దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం..

ట్యాగ్లు
వొడాఫోన్ ఐడియాఎయిర్‌టెల్రిలయన్స్ జియోట్రాయ్టెలికం రంగంమొబైల్ నెట్‌వర్క్నెట్‌వర్క్ పోర్టింగ్టెలికం నిబంధనలుటారిఫ్‌లుటెలికం వివాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీజేపీలోకి 17 మంది ఎన్‌సీపీ ఎంపీలు?
రాజకీయాలు

బీజేపీలోకి 17 మంది ఎన్‌సీపీ ఎంపీలు?

హైదరాబాద్‌ గణేశ్‌ ఉత్సవాల్లో గోల్డెన్‌ గణపయ్య...
జనరల్

హైదరాబాద్‌ గణేశ్‌ ఉత్సవాల్లో గోల్డెన్‌ గణపయ్య...

సీమంతం వేడుకపై సమంత ఎమోషనల్‌ రియాక్షన్‌..
సినిమాలు

సీమంతం వేడుకపై సమంత ఎమోషనల్‌ రియాక్షన్‌..

దేశవ్యాప్తంగా విస్తరణకు మణిపాల్‌ హాస్పిటల్స్‌ భారీ ప్లాన్‌...
జనరల్

దేశవ్యాప్తంగా విస్తరణకు మణిపాల్‌ హాస్పిటల్స్‌ భారీ ప్లాన్‌...

రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు..
రాజకీయాలు

రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు..

వొడాఫోన్ ఐడియాపై ఎయిర్‌టెల్, జియో ఫిర్యాదులు..
జనరల్

వొడాఫోన్ ఐడియాపై ఎయిర్‌టెల్, జియో ఫిర్యాదులు..

నేపాల్‌కు ‘పవర్’ పంచిన భారత్...
జనరల్

నేపాల్‌కు ‘పవర్’ పంచిన భారత్...

భారత వైవిధ్యమే మన దౌత్య బలం- ఒవైసీ
జనరల్

భారత వైవిధ్యమే మన దౌత్య బలం- ఒవైసీ

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు..  ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య ఠాక్రే, రియా, డినో పేర్లు
సినిమాలు

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు.. ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య ఠాక్రే, రియా, డినో పేర్లు

కనెక్టింగ్ ఫ్లైట్స్‌పై ఇండిగో స్పెషల్ ఆఫర్..
బిజినెస్

కనెక్టింగ్ ఫ్లైట్స్‌పై ఇండిగో స్పెషల్ ఆఫర్..

చమురు, గ్యాస్‌ కేంద్రాలపై దాడులు నిలిపేందుకు రష్యా, ఉక్రెయిన్ ఒప్పుకున్నాయి: ట్రంప్
రాజకీయాలు

చమురు, గ్యాస్‌ కేంద్రాలపై దాడులు నిలిపేందుకు రష్యా, ఉక్రెయిన్ ఒప్పుకున్నాయి: ట్రంప్

విచారణ పేరుతో పిలిచి దాడికి యత్నం.. పోలీసుల తీరుపై హరీశ్ రావు ఫైర్
రాజకీయాలు

విచారణ పేరుతో పిలిచి దాడికి యత్నం.. పోలీసుల తీరుపై హరీశ్ రావు ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!