15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌ గణేశ్‌ ఉత్సవాల్లో గోల్డెన్‌ గణపయ్య...

Writer: Chandrika 11:45 PM, 14 సెప్టెంబర్, 2026
హైదరాబాద్‌ గణేశ్‌ ఉత్సవాల్లో గోల్డెన్‌ గణపయ్య...

నగరంలోని బేగంబజార్‌ ఫీల్‌ఖానాలో బంగారం, వజ్రాలతో రూపొందించిన వినాయక విగ్రహం ఈ ఏడాది గణేశ్‌ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏకంగా 3.5 కిలోల బంగారంతో పాటు రూ.3 లక్షల విలువైన వజ్రాలను ఉపయోగించి ఈ విగ్రహాన్ని రూపొందించారు. దీంతో ఈ గణేశ్‌ విగ్రహం భక్తులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ విగ్రహం తయారీకి 16 మంది నైపుణ్యం కలిగిన కార్మికులు ఎనిమిది నెలల పాటు శ్రమించారు. ప్రస్తుతం బేగంబజార్‌లోని ఫీల్‌ఖానాలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. బంగారం, వజ్రాలతో రూపొందించిన ఈ ప్రత్యేక వినాయక విగ్రహం ఈ ఏడాది నగరంలోని గణేశ్‌ ఉత్సవాల్లో ప్రధాన హైలెట్‌గా నిలవనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేశవ్యాప్తంగా విస్తరణకు మణిపాల్‌ హాస్పిటల్స్‌ భారీ ప్లాన్‌...

దేశవ్యాప్తంగా విస్తరణకు మణిపాల్‌ హాస్పిటల్స్‌ భారీ ప్లాన్‌...

వొడాఫోన్ ఐడియాపై ఎయిర్‌టెల్, జియో ఫిర్యాదులు..

వొడాఫోన్ ఐడియాపై ఎయిర్‌టెల్, జియో ఫిర్యాదులు..

నేపాల్‌కు ‘పవర్’ పంచిన భారత్...

నేపాల్‌కు ‘పవర్’ పంచిన భారత్...

భారత వైవిధ్యమే మన దౌత్య బలం- ఒవైసీ

భారత వైవిధ్యమే మన దౌత్య బలం- ఒవైసీ

కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు వినాయక పూజ..
ట్యాగ్లు
హైదరాబాద్‌గణేశ్‌ చతుర్థివినాయక విగ్రహంబంగారు వినాయకుడువజ్రాల వినాయకుడుఫీల్‌ఖానాబేగంబజార్‌గణేశ్‌ ఉత్సవాలుహైదరాబాద్‌ వార్తలువినాయక చవితి
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు వినాయక పూజ..

దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం..

దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 8: త్రిగుణ్‌ వర్సెస్‌ రోహిత్‌.. షాలిని వర్సెస్‌ వర్షిణి వార్‌తో వేడెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌!
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 8: త్రిగుణ్‌ వర్సెస్‌ రోహిత్‌.. షాలిని వర్సెస్‌ వర్షిణి వార్‌తో వేడెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌!

బీజేపీలోకి 17 మంది ఎన్‌సీపీ ఎంపీలు?
రాజకీయాలు

బీజేపీలోకి 17 మంది ఎన్‌సీపీ ఎంపీలు?

హైదరాబాద్‌ గణేశ్‌ ఉత్సవాల్లో గోల్డెన్‌ గణపయ్య...
జనరల్

హైదరాబాద్‌ గణేశ్‌ ఉత్సవాల్లో గోల్డెన్‌ గణపయ్య...

సీమంతం వేడుకపై సమంత ఎమోషనల్‌ రియాక్షన్‌..
సినిమాలు

సీమంతం వేడుకపై సమంత ఎమోషనల్‌ రియాక్షన్‌..

దేశవ్యాప్తంగా విస్తరణకు మణిపాల్‌ హాస్పిటల్స్‌ భారీ ప్లాన్‌...
జనరల్

దేశవ్యాప్తంగా విస్తరణకు మణిపాల్‌ హాస్పిటల్స్‌ భారీ ప్లాన్‌...

రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు..
రాజకీయాలు

రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు..

వొడాఫోన్ ఐడియాపై ఎయిర్‌టెల్, జియో ఫిర్యాదులు..
జనరల్

వొడాఫోన్ ఐడియాపై ఎయిర్‌టెల్, జియో ఫిర్యాదులు..

నేపాల్‌కు ‘పవర్’ పంచిన భారత్...
జనరల్

నేపాల్‌కు ‘పవర్’ పంచిన భారత్...

భారత వైవిధ్యమే మన దౌత్య బలం- ఒవైసీ
జనరల్

భారత వైవిధ్యమే మన దౌత్య బలం- ఒవైసీ

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు..  ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య ఠాక్రే, రియా, డినో పేర్లు
సినిమాలు

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు.. ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య ఠాక్రే, రియా, డినో పేర్లు

కనెక్టింగ్ ఫ్లైట్స్‌పై ఇండిగో స్పెషల్ ఆఫర్..
బిజినెస్

కనెక్టింగ్ ఫ్లైట్స్‌పై ఇండిగో స్పెషల్ ఆఫర్..

చమురు, గ్యాస్‌ కేంద్రాలపై దాడులు నిలిపేందుకు రష్యా, ఉక్రెయిన్ ఒప్పుకున్నాయి: ట్రంప్
రాజకీయాలు

చమురు, గ్యాస్‌ కేంద్రాలపై దాడులు నిలిపేందుకు రష్యా, ఉక్రెయిన్ ఒప్పుకున్నాయి: ట్రంప్