14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు వినాయక పూజ..

Writer: Chandrika 07:22 PM, 14 సెప్టెంబర్, 2026
కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు వినాయక పూజ..

వినాయక చవితి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి తన నివాసంలో విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడిని ఆరాధించడం ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. వినాయకుడు జ్ఞానం, వివేకం, విజయానికి ప్రతీక అని అన్నారు. ఏ శుభకార్యాన్నైనా వినాయక పూజతో ప్రారంభించడం మన సంప్రదాయమని తెలిపారు. వినాయక చవితి వేడుకలు సామాజిక స్పృహ, ఐక్యత, సమష్టితత్వాన్ని పెంపొందిస్తాయని చెప్పారు.

ధార్మిక కార్యక్రమాలు సమాజాన్ని సన్మార్గంలో నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చంద్రబాబు అన్నారు. వాడవాడలా ఏర్పాటు చేసే వినాయక మండపాలతో జరిగే వేడుకలు చవితికి మరింత ప్రత్యేకతను తీసుకొస్తాయని పేర్కొన్నారు. మన సంస్కృతి, ఆధ్యాత్మిక చైతన్యానికి వినాయక చవితి వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగిపోవాలని ఆయన ప్రార్థించారు. ఏపీ సుభిక్షంగా ఉండటంతో పాటు తెలుగు జాతి వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం..

దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం..

గురుగ్రామ్‌లో కార్గిల్ యుద్ధ వీరుడిపై దాడి..

గురుగ్రామ్‌లో కార్గిల్ యుద్ధ వీరుడిపై దాడి..

ఆర్చరీలో చరిత్ర సృష్టించిన ధీరజ్‌.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

ఆర్చరీలో చరిత్ర సృష్టించిన ధీరజ్‌.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో మసూద్‌ అజార్‌.. భారీ రివార్డు ప్రకటించిన పాకిస్థాన్

మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో మసూద్‌ అజార్‌.. భారీ రివార్డు ప్రకటించిన పాకిస్థాన్

హోర్ముజ్‌ వద్ద అమెరికా డ్రోన్‌పై ఇరాన్‌ దాడి
ట్యాగ్లు
చంద్రబాబు నాయుడువినాయక చవితిగణేష్ చతుర్థిఆంధ్రప్రదేశ్వినాయకుడుఏపీ సీఎంగణపతి పూజరాష్ట్రాభివృద్ధితెలుగు జాతిపండుగ వేడుకలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

హోర్ముజ్‌ వద్ద అమెరికా డ్రోన్‌పై ఇరాన్‌ దాడి

ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న తరుణ్‌ తేజ్‌పాల్‌

ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోనున్న తరుణ్‌ తేజ్‌పాల్‌

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాకిస్థాన్‌కు ఐసీసీ డబుల్ షాక్...
క్రీడలు

పాకిస్థాన్‌కు ఐసీసీ డబుల్ షాక్...

నాలుగేళ్లకే డయాబెటిస్.. అమ్మ అండతో యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా జ్వెరెవ్...
క్రీడలు

నాలుగేళ్లకే డయాబెటిస్.. అమ్మ అండతో యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా జ్వెరెవ్...

ఆసియా కప్ విజయం తర్వాత ఫీల్డింగ్‌ కోచ్ మజుందార్ షాకింగ్ కామెంట్స్...
క్రీడలు

ఆసియా కప్ విజయం తర్వాత ఫీల్డింగ్‌ కోచ్ మజుందార్ షాకింగ్ కామెంట్స్...

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు అద్భుత విజయాలపై ప్రధాని మోదీ ప్రశంసలు..
క్రీడలు

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు అద్భుత విజయాలపై ప్రధాని మోదీ ప్రశంసలు..

కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు వినాయక పూజ..
జనరల్

కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు వినాయక పూజ..

దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం..

గురుగ్రామ్‌లో కార్గిల్ యుద్ధ వీరుడిపై దాడి..
జనరల్

గురుగ్రామ్‌లో కార్గిల్ యుద్ధ వీరుడిపై దాడి..

అమిత్ షాకు అసదుద్దీన్ ఓవైసీ సవాల్...
రాజకీయాలు

అమిత్ షాకు అసదుద్దీన్ ఓవైసీ సవాల్...

ఆర్చరీలో చరిత్ర సృష్టించిన ధీరజ్‌.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
జనరల్

ఆర్చరీలో చరిత్ర సృష్టించిన ధీరజ్‌.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో మసూద్‌ అజార్‌.. భారీ రివార్డు ప్రకటించిన పాకిస్థాన్
జనరల్

మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో మసూద్‌ అజార్‌.. భారీ రివార్డు ప్రకటించిన పాకిస్థాన్

నార్త్ అమెరికాలో నాని ‘ది ప్యారడైజ్’ హవా!
సినిమాలు

నార్త్ అమెరికాలో నాని ‘ది ప్యారడైజ్’ హవా!

ఈషా రెబ్బాతో తరుణ్ భాస్కర్.. వైరల్‌గా మారిన పూజ ఫొటో!
గాసిప్స్

ఈషా రెబ్బాతో తరుణ్ భాస్కర్.. వైరల్‌గా మారిన పూజ ఫొటో!