Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా గోదావరి పుష్కరాలు- సీఎం చంద్రబాబు

02:20 PM, 3 జూన్, 2026
సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా గోదావరి పుష్కరాలు- సీఎం చంద్రబాబు

వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు-2027ను ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించేలా అత్యంత ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టును పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని కూడా తెలిపారు.

పుష్కరాల సందర్భంగా రహదారులు, రైల్వే సౌకర్యాలు, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం పేర్కొన్నారు. కుంభమేళా తరహాలో టెంట్ సిటీలు, హోమ్ స్టేలు ఏర్పాటు చేయాలని సూచించారు. గోదావరి పుష్కరాలను రాష్ట్ర అభివృద్ధికి ఒక గొప్ప అవకాశంగా మార్చాలని, ఈ సందర్భంగా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలి - చంద్రబాబు

ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలి - చంద్రబాబు

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

భక్తులకు గుడ్‌న్యూస్! ప్రత్యేక రైళ్లు ప్రారంభం

భక్తులకు గుడ్‌న్యూస్! ప్రత్యేక రైళ్లు ప్రారంభం

ధరలు మారవు కానీ సీసాలు మారిపోతున్నాయి

ధరలు మారవు కానీ సీసాలు మారిపోతున్నాయి

వైరల్ సందేశాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

వైరల్ సందేశాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్ దాడులు.. కువైట్ విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి

గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్ దాడులు.. కువైట్ విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి

ట్యాగ్లు
గోదావరి పుష్కరాలుచంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్ఆధ్యాత్మిక పర్యాటకం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ ఎఫెక్ట్.. వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ విలువ రెట్టింపు
క్రీడలు

ఐపీఎల్ ఎఫెక్ట్.. వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ విలువ రెట్టింపు

సచివాలయం వద్ద భూ వివాదం ఉద్రిక్తత
జనరల్

సచివాలయం వద్ద భూ వివాదం ఉద్రిక్తత

ఖాన్ సర్‌  కోచింగ్ సెంటర్ పై కాల్పులు
జనరల్

ఖాన్ సర్‌ కోచింగ్ సెంటర్ పై కాల్పులు

గోదావరి పుష్కరాల కోసం భారీ నిధులు విడుదల - మంత్రి అడ్లూరి లక్ష్మణ్
జనరల్

గోదావరి పుష్కరాల కోసం భారీ నిధులు విడుదల - మంత్రి అడ్లూరి లక్ష్మణ్

ఆసియా ధనవంతుల జాబితాలో ట్విస్ట్.. మూడో స్థానానికి అంబానీ
బిజినెస్

ఆసియా ధనవంతుల జాబితాలో ట్విస్ట్.. మూడో స్థానానికి అంబానీ

త్రిషకు మెగా ఫ్యామిలీ నుంచి సమ్మర్ స్పెషల్ గిఫ్ట్
సినిమాలు

త్రిషకు మెగా ఫ్యామిలీ నుంచి సమ్మర్ స్పెషల్ గిఫ్ట్

తలసాని–కోమటిరెడ్డి మధ్య రాజకీయ రచ్చ
రాజకీయాలు

తలసాని–కోమటిరెడ్డి మధ్య రాజకీయ రచ్చ

మాజీ ప్రధాని దేవెగౌడ ఆశీస్సులు తీసుకున్న డీకే శివకుమార్
రాజకీయాలు

మాజీ ప్రధాని దేవెగౌడ ఆశీస్సులు తీసుకున్న డీకే శివకుమార్

సీఎం విజయ్‌ను కలిసిన ఖుష్బూ కుటుంబం
సినిమాలు

సీఎం విజయ్‌ను కలిసిన ఖుష్బూ కుటుంబం

హోదా పెరిగితే శత్రువులు పెరగడం సహజం: కంగనా
సినిమాలు

హోదా పెరిగితే శత్రువులు పెరగడం సహజం: కంగనా

‘పెద్ది’ టీమ్‌కు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు.. కృతజ్ఞతలు తెలిపిన రామ్ చరణ్
సినిమాలు

‘పెద్ది’ టీమ్‌కు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు.. కృతజ్ఞతలు తెలిపిన రామ్ చరణ్

‘వంద దేవుళ్ళు’ రిలీజ్ డేట్ ఫిక్స్..
సినిమాలు

‘వంద దేవుళ్ళు’ రిలీజ్ డేట్ ఫిక్స్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!