30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్‌

Writer: Shivani K 04:00 PM, 30 సెప్టెంబర్, 2026
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్‌

విజయవాడ వెళ్తున్న 591 ఎయిర్‌లైన్స్‌ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్‌.. వెంటనే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ATC)కు సమాచారం అందించారు. అనంతరం విమానాన్ని తిరిగి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చి సురక్షితంగా ల్యాండ్‌ చేశారు.

విమానంలో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం సాంకేతిక సిబ్బంది విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానంలో విజయవాడకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పహల్గామ్‌ దాడి తర్వాత వైరల్‌ అయిన ఫొటోలోని నలుగురు లష్కరే ఉగ్రవాదుల హతం

పహల్గామ్‌ దాడి తర్వాత వైరల్‌ అయిన ఫొటోలోని నలుగురు లష్కరే ఉగ్రవాదుల హతం

హైజాక్ చేసిన ఇంధన నౌకలో ఐదుగురిని హతమార్చిన సోమాలియా పైరేట్లు..

హైజాక్ చేసిన ఇంధన నౌకలో ఐదుగురిని హతమార్చిన సోమాలియా పైరేట్లు..

ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రష్యా స్థావరాలపై ‘జాంబీ కార్ల’ దాడి..
ట్యాగ్లు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్విమానం అత్యవసర ల్యాండింగ్విమాన సాంకేతిక లోపంవిజయవాడ విమానంవిమాన ప్రయాణికులుఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్విమానయానంహైదరాబాద్ ఎయిర్‌పోర్ట్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

రష్యా స్థావరాలపై ‘జాంబీ కార్ల’ దాడి..

కరీంనగర్‌ నూతన కలెక్టరేట్‌ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి

కరీంనగర్‌ నూతన కలెక్టరేట్‌ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా దిల్షాదా రైహాన్‌
జనరల్

హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా దిల్షాదా రైహాన్‌

నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లపై చర్యలు - టీజీ సేఫ్ కమిషనర్ అవినాష్ మహంతి
జనరల్

నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లపై చర్యలు - టీజీ సేఫ్ కమిషనర్ అవినాష్ మహంతి

విజయ్‌ పాలనా సామర్థ్యంపై పళనిస్వామి విమర్శలు
జనరల్

విజయ్‌ పాలనా సామర్థ్యంపై పళనిస్వామి విమర్శలు

AI ఏజెంట్ల రేసులో OpenAI కొత్త అడుగు..
టెక్నాలజీ

AI ఏజెంట్ల రేసులో OpenAI కొత్త అడుగు..

పహల్గామ్‌ దాడి తర్వాత వైరల్‌ అయిన ఫొటోలోని నలుగురు లష్కరే ఉగ్రవాదుల హతం
జనరల్

పహల్గామ్‌ దాడి తర్వాత వైరల్‌ అయిన ఫొటోలోని నలుగురు లష్కరే ఉగ్రవాదుల హతం

ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
జనరల్

ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రష్యా స్థావరాలపై ‘జాంబీ కార్ల’ దాడి..
జనరల్

రష్యా స్థావరాలపై ‘జాంబీ కార్ల’ దాడి..

కరీంనగర్‌ నూతన కలెక్టరేట్‌ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి
జనరల్

కరీంనగర్‌ నూతన కలెక్టరేట్‌ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి

రబీ పంటల కనీస మద్దతు ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

రబీ పంటల కనీస మద్దతు ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ల గోల్డ్‌ హ్యాట్రిక్‌..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ల గోల్డ్‌ హ్యాట్రిక్‌..

సిలికాన్ వ్యాలీలో ‘విస్పర్ నెట్‌వర్క్’ కలకలం..
జనరల్

సిలికాన్ వ్యాలీలో ‘విస్పర్ నెట్‌వర్క్’ కలకలం..