14, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాంబు బెదిరింపుతో శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Writer: Nithish 03:14 PM, 14 నవంబర్, 2026
బాంబు బెదిరింపుతో శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

కేరళలోని కన్నూర్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన బెదిరింపుతో శంషాబాద్ విమానాశ్రయంలో తీవ్ర కలకలం రేగింది. గుర్తుతెలియని వ్యక్తి బాంబు ఉన్నట్లు ఓ కాగితంపై రాసి విమానం బాత్రూమ్‌లో ఉంచాడు. దీనిని గమనించిన ప్రయాణికులు వెంటనే విమాన సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

అనంతరం ప్రయాణికులందరినీ సురక్షితంగా విమానం నుంచి కిందకు దించారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో బాంబ్ స్క్వాడ్, సీఐఎస్‌ఎఫ్ బృందాలు విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయి. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ బెదిరింపునకు పాల్పడిన వ్యక్తి ఎవరనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. సైక్లింగ్‌తో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించండి: బండారు దత్తాత్రేయ

గ్లోబల్ డేటా హబ్‌గా ఏపీ.. భారీ ప్రాజెక్టుకు ఎయిర్‌ట్రంక్ సన్నాహాలు

గ్వాలియర్‌లో భారీ పేలుడు..

గ్వాలియర్‌లో భారీ పేలుడు..

ఎల్లుండి సాయంత్రం శబరిమల ఆలయం పునఃప్రారంభం..

సజ్జనార్‌పై సీబీఐ మాజీ డైరెక్టర్ సంచలన ఆరోపణలు

సిస్టమ్‌పై డేటా భారం వల్లే అమెరికాలో విమానాల నిలిపివేత..

ట్యాగ్లు
ఇండిగో విమానంశంషాబాద్ విమానాశ్రయంబాంబు బెదిరింపుఅత్యవసర ల్యాండింగ్హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకన్నూర్ విమానంబాంబ్ స్క్వాడ్సీఐఎస్‌ఎఫ్ తనిఖీలువిమాన భద్రతవిమాన ప్రయాణికులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆస్తి వివాదం వేళ అమితాబ్ బచ్చన్ బ్లాగ్ పోస్ట్ వైరల్
సినిమాలు

ఆస్తి వివాదం వేళ అమితాబ్ బచ్చన్ బ్లాగ్ పోస్ట్ వైరల్

బాంబు బెదిరింపుతో శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
జనరల్

బాంబు బెదిరింపుతో శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. సైక్లింగ్‌తో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించండి: బండారు దత్తాత్రేయ
జనరల్

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. సైక్లింగ్‌తో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించండి: బండారు దత్తాత్రేయ

భారత్‌పై ఉస్మాన్ ఖాన్ సెంచరీ.. పాక్‌కు అండగా నిలిచిన యువ బ్యాటర్
క్రీడలు

భారత్‌పై ఉస్మాన్ ఖాన్ సెంచరీ.. పాక్‌కు అండగా నిలిచిన యువ బ్యాటర్

గ్లోబల్ డేటా హబ్‌గా ఏపీ.. భారీ ప్రాజెక్టుకు ఎయిర్‌ట్రంక్ సన్నాహాలు
జనరల్

గ్లోబల్ డేటా హబ్‌గా ఏపీ.. భారీ ప్రాజెక్టుకు ఎయిర్‌ట్రంక్ సన్నాహాలు

గ్వాలియర్‌లో భారీ పేలుడు..
జనరల్

గ్వాలియర్‌లో భారీ పేలుడు..

భారత్ సమ్మిట్‌లో కేంద్రంపై వక్తల విమర్శలు
రాజకీయాలు

ఓటీటీలో చిరంజీవి ‘మెగావర్స్’.. తొలి ఎపిసోడ్ ఎప్పుడంటే?
గాసిప్స్

‘ఇండియన్ 3’ విడుదలపై కమల్ హాసన్ వెనకడుగు వేస్తున్నారా?

పవన్ కల్యాణ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ సాధ్యమేనా?

వచ్చే వేసవిలో ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రారంభం?

గిగ్‌ వర్కర్ల రక్షణకు ప్రత్యేక చట్టం.. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!